17వ లోక్‌సభలో స్థానాల కోసం జరిగిన 2019 భారత సార్వత్రిక ఎన్నికలు రాజస్థాన్‌లో రెండు దశల్లో, 2019 ఏప్రిల్ 29, మే 6 లలో జరిగాయి.[ 1] మొత్తం 25 స్థానాల్లో భాజపా 24, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ ఒక్క స్థానం గెలుచుకోగా, కాంగ్రెస్‌కు ఒక్క స్థానమూ లభించలేదు.
రాజస్థాన్‌లో 2019 భారత సార్వత్రిక ఎన్నికలు Turnout 66.34% ( 3.23%)
సం
నియోజకవర్గం
పోలింగు శాతం
విజేత
పార్టీ
వోట్లు
ప్రత్యర్థి
పార్టీ
వోట్లు
తేడా
1
గంగానగర్ (SC)
74.77
నిహాల్‌చంద్
భాజపా
8,97,177
భరత్ రామ్ మేఘవాల్
కాంగ్రెస్
4,90,199
4,06,978
2
బికనీర్ (SC)
59.43
అర్జున్ రామ్ మేఘవాల్
భాజపా
6,57,743
మదన్ గోపాల్ మేఘవాల్
కాంగ్రెస్
3,93,662
2,64,081
3
చురు
65.90
రాహుల్ కస్వాన్
భాజపా
7,92,999
రఫీక్ మండెలియా
కాంగ్రెస్
4,58,597
3,34,402
4
ఝుంఝును
62.11
నరేంద్ర కుమార్
భాజపా
7,38,163
శర్వణ్ కుమార్
కాంగ్రెస్
4,35,616
3,02,547
5
సికర్
65.18
స్వామి సుమేదానంద సరస్వతి
భాజపా
7,72,104
సుభాష్ మహరియా
కాంగ్రెస్
4,74,948
2,97,156
6
జైపూర్ రూరల్
65.54
రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
భాజపా
8,20,132
కృష్ణ పూనియా
కాంగ్రెస్
4,26,961
3,93,161
7
జైపూర్
68.48
రామ్‌చరణ్ బోహరా
భాజపా
9,24,065
జ్యోతి ఖండేల్వాల్
కాంగ్రెస్
4,93,439
4,30,626
8
అల్వార్
67.17
మహంత్ బాలక్‌నాథ్ యాదవ్
భాజపా
7,60,201
భన్వర్ జితేంద్ర సింగ్
కాంగ్రెస్
4,60,230
3,29,971
9
భరత్‌పూర్ (SC)
59.11
రంజీతా కోలి
భాజపా
7,07,992
అభిజిత్ కుమార్ జాతవ్
కాంగ్రెస్
3,89,593
3,18,399
10
కరౌలి-ధోల్పూర్ (SC)
55.18
మనోజ్ రజోరియా
భాజపా
5,26,443
సంజయ్ కుమార్ జాతవ్
కాంగ్రెస్
4,28,761
97,682
11
దౌసా (ST)
61.50
జస్కౌర్ మీనా
భాజపా
5,48,733
సవితా మీనా
కాంగ్రెస్
4,70,289
78,444
12
టోంక్-సవాయి మాధోపూర్
63.44
సుఖ్బీర్ సింగ్ జౌనపురియా
భాజపా
6,44,319
నమో నారాయణ్ మీనా
కాంగ్రెస్
5,33,028
1,11,291
13
అజ్మీర్
67.32
భగీరథ్ చౌదరి
భాజపా
8,15,076
రిజు ఝున్‌జున్‌వాలా
కాంగ్రెస్
3,98,652
4,16,424
14
నాగౌర్
62.32
హనుమాన్ బెనివాల్
RLP
6,60,051
జ్యోతి మిర్ధా
కాంగ్రెస్
4,78,791
1,81,260
15
పాలి
62.98
పి పి చౌదరి
భాజపా
9,00,149
బద్రీ రామ్ జాఖర్
కాంగ్రెస్
4,18,552
4,81,597
16
జోధ్‌పూర్
68.89
గజేంద్ర సింగ్ షెకావత్
భాజపా
7,88,888
వైభవ్ గెహ్లాట్
కాంగ్రెస్
5,14,448
2,74,440
17
బార్మర్
73.30
కైలాష్ చౌదరి
భాజపా
8,46,526
మన్వేంద్ర సింగ్
కాంగ్రెస్
5,22,718
3,23,808
18
జాలోర్
65.74
దేవ్‌జీ పటేల్
భాజపా
7,72,833
రతన్ దేవాసి
కాంగ్రెస్
5,11,723
2,61,110
19
ఉదయపూర్ (ST)
70.32
అర్జున్‌లాల్ మీనా
భాజపా
8,71,458
రఘువీర్ మీనా
కాంగ్రెస్
4,33,631
4,37,914
20
బన్స్వారా (ST)
72.90
కనక్ మల్ కతారా
భాజపా
7,11,709
తారాచంద్ భగోరా
కాంగ్రెస్
4,06,245
3,05,464
21
చిత్తోర్‌గఢ్
72.39
చంద్రప్రకాశ్ జోషి
భాజపా
9,82,492
గోపాల్ సింగ్ షెకావత్
కాంగ్రెస్
4,06,695
5,76,247
22
రాజసమంద్
64.87
దియా కుమారి
భాజపా
8,63,039
దేవకినందన్ గుర్జార్
కాంగ్రెస్
3,11,123
5,51,916
23
భిల్వారా
65.64
సుభాష్ చంద్ర బహేరియా
భాజపా
9,36,065
రామ్ పాల్ శర్మ
కాంగ్రెస్
3,25,145
6,11,460
24
కోట
70.22
ఓం బిర్లా
భాజపా
8,00,051
రాంనారాయణ్ మీనా
కాంగ్రెస్
5,20,374
2,79,677
25
ఝలావర్-బరన్
71.96
దుష్యంత్ సింగ్
భాజపా
8,87,400
ప్రమోద్ శర్మ
కాంగ్రెస్
4,33,472
4,53,928
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీల ఆధిక్యం
మార్చు
పార్టీ
అసెంబ్లీ సెగ్మెంట్లు
అసెంబ్లీలో స్థానం (2023 ఎన్నికల నాటికి)
బీజేపీ
176
115
కాంగ్రెస్
16
69
RLP
7
2
BAP
–
3
ఇతరులు
–
11
మొత్తం
200