రాజస్థాన్ గవర్నర్ల జాబితా

రాజస్థాన్ గవర్నర్ రాజస్థాన్ రాష్ట్ర నామమాత్రపు అధిపతి, ప్రతినిధి. భారత రాష్ట్రపతి గవర్నర్‌ను 5 సంవత్సరాల కాలానికి నియమిస్తాడు. 2024 జూలై 27 నుండి హరిభౌ బగాడే రాజస్థాన్ గవర్నర్‌గా ఉన్నాడు.[1][2][3]

రాజస్థాన్ గవర్నర్
Incumbent
హరిభౌ బగాడే

since 2024 జులై 27
విధంగౌరవనీయ(లు.2012)
అధికారిక నివాసంరాజ్ భవన్; జైపూర్
నియామకంభారత రాష్ట్రపతి
కాలవ్యవధి5 సంవత్సరాలు
నిర్మాణం30 మే 1949; 75 సంవత్సరాల క్రితం (1949-05-30)

అధికారాలు, విధులు

మార్చు

గవర్నర్ అనేక రకాల అధికారాలను పొందుతారు:

  • పరిపాలన, నియామకాలు, తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు,
  • శాసనసభ, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధికారాలు, అంటే విధానసభ లేదా విధాన పరిషత్,
  • విచక్షణ అధికారాలు గవర్నర్ నిర్ణయం ప్రకారం నడుస్తుంది.

పనిచేసిన గవర్నర్లు జాబితా

మార్చు
వ.సంఖ్య పేరు

(జననం-మరణం)

చిత్తరువు పదవీ బాధ్యతలు
నుండి వరకు పదవిలో పనిచేసిన సమయం
1 మహారాజ్ మాన్ సింగ్ II

(1912–1970)

  1949 మార్చి 30 1956 అక్టోబరు 31 7 సంవత్సరాలు, 215 రోజులు
2 గురుముఖ్ నిహాల్ సింగ్

(1895–1969)

  1956 నవంబరు 1 1962 ఏప్రిల్ 16 5 సంవత్సరాలు, 166 రోజులు
3 సంపూర్ణానంద్

(1891–1969)

  1962 ఏప్రిల్ 16 1967 ఏప్రిల్ 16 5 సంవత్సరాలు, 0 రోజులు
4 హుకం సింగ్

(1895–1983)

 
1967 ఏప్రిల్ 16 1972 జూలై 1 5 సంవత్సరాలు, 76 రోజులు
5 సర్దార్ జోగేంద్ర సింగ్

(1903–1979)

  1972 జూలై 1 1977 ఫిబ్రవరి 15 4 సంవత్సరాలు, 229 రోజులు
6 వేద్పాల్ త్యాగి

(1915–1979)

  1977 ఫిబ్రవరి 15 1977 మే 11 85 రోజులు
7 రఘుకుల తిలక్   1977 మే 17 1981 ఆగస్టు 8 4 సంవత్సరాలు, 83 రోజులు
8 కెడి శర్మ

(1931–2010)

  1981 ఆగస్టు 8 1982 మార్చి 6 210 రోజులు
9 ఓం ప్రకాష్ మెహ్రా

(1919–2015)

  1982 మార్చి 6 1985 జనవరి 4 2 సంవత్సరాలు, 304 రోజులు
10 వసంతదాదా పాటిల్

(1917–1989)

  1985 నవంబరు 20 1987 అక్టోబరు 15 1 సంవత్సరం, 329 రోజులు
11 సుఖ్‌దేవ్ ప్రసాద్

(1921–1995)

  1988 ఫిబ్రవరి 20 1990 ఫిబ్రవరి 3 1 సంవత్సరం, 348 రోజులు
12 మిలాప్ చంద్ జైన్

(1929–2015)

  1990 ఫిబ్రవరి 3 1990 ఫిబ్రవరి 14 6 రోజులు
13 దేబి ప్రసాద్ చటోపాధ్యాయ

(1933–2022)

  1990 ఫిబ్రవరి 14 1991 ఆగస్టు 26 1 సంవత్సరం, 193 రోజులు
14 సరూప్ సింగ్

(1917–2003)

  1991 ఆగస్టు 26 1992 ఫిబ్రవరి 5 163 రోజులు
15 మర్రి చెన్నా రెడ్డి

(1919–1996)

  1992 ఫిబ్రవరి 5 1993 మే 31 115 రోజులు
16 ధనిక్ లాల్ మండల్

(1932–2022)

  1993 మే 31 1993 జూన్ 30 30 రోజులు
17 బలి రామ్ భగత్

(1922–2011)

  1993 జూన్ 30 1998 మే 1 4 సంవత్సరాలు, 305 రోజులు
18 దర్బారా సింగ్

(1927–1998)

  1998 మే 1 1998 మే 24 23 రోజులు
19 నవరంగ్ లాల్ తిబ్రేవాల్

(1937–)

  1998 మే 25 1999 జనవరి 16 236 రోజులు
20 అన్షుమాన్ సింగ్

(1935–2021)

  1999 జనవరి 16 2003 మే 14 4 సంవత్సరాలు, 118 రోజులు
21 నిర్మల్ చంద్ర జైన్

(1924–2003)

  2003 మే 14 2003 సెప్టెంబరు 22 161 రోజులు
22 కైలాసపతి మిశ్రా

(1923–2012)

  2003 సెప్టెంబరు 22 2004 జనవరి 14 84 రోజులు
23 మదన్ లాల్ ఖురానా

(1936–2018)

  2004 జనవరి 14 2004 నవంబరు 1 261 రోజులు
24 టీవీ రాజేశ్వర్

(1926–2018)

  2004 నవంబరు 1 2004 నవంబరు 8 7 రోజులు
25 ప్రతిభా పాటిల్

(1934– )

  2004 నవంబరు 8 2007 జూన్ 21 2 సంవత్సరాలు, 225 రోజులు
26 అఖ్లాకుర్ రెహ్మాన్ కిద్వాయ్

(1921–2016)

  2007 జూన్ 21 2007 సెప్టెంబరు 6 77 రోజులు
27 ఎస్.కె. సింగ్

(1932–2009)

  2007 సెప్టెంబరు 6 2009 డిసెంబరు 1 2 సంవత్సరాలు, 86 రోజులు
28 ప్రభా రావు
(1935–2010)
  2009 డిసెంబరు 2 24 2010 జనవరి 24 53 రోజులు
2010 జనవరి 25 2010 ఏప్రిల్ 26
29 శివరాజ్ పాటిల్

(1935–)

  2010 ఏప్రిల్ 26 2012 మే 12 2 సంవత్సరాలు, 16 రోజులు
30 మార్గరెట్ అల్వా

(1942–)

  2012 మే 12 2014 ఆగస్టు 7 2 సంవత్సరాలు, 87 రోజులు
31 రామ్ నాయక్ (1934–)   2014 ఆగస్టు 8 2014 సెప్టెంబరు 3 26 రోజులు
32 కళ్యాణ్ సింగ్

(1932–2021)

  2014 సెప్టెంబరు 4 2019 సెప్టెంబరు 8 5 సంవత్సరాలు, 4 రోజులు
33 కల్‌రాజ్ మిశ్రా[4] (1941–)   2019 సెప్టెంబరు 9 2024 జూలై 26 4 సంవత్సరాలు, 321 రోజులు
34 హరిభౌ బగాడే

(1945–)

 
2024 జూలై 27 అధికారంలో ఉంది 48 రోజులు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Previous Governor". Government of Rajasthan. Archived from the original on 19 August 2014. Retrieved 16 August 2014.
  2. "Photo Gallery of Governors". Legislative Assembly of Rajasthan. Archived from the original on 17 April 2012. Retrieved 16 August 2014.
  3. Cahoon, Ben. "States of India since 1947". Retrieved 22 December 2014.
  4. "Kalraj Mishra Appointed Himachal Pradesh Governor, Acharya Devvrat Shifted to Gujarat". News18. 16 July 2019. Retrieved 25 December 2019.