రాజస్థాన్‌లో ఎన్నికలు

రాజస్థాన్‌ రాష్ట్ర ఎన్నికలు

రాజస్థాన్ శాసనసభ, లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడానికి 1952 నుండి రాజస్థాన్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. 200 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2018లో, రాజస్థాన్‌లో 2018, డిసెంబరు 7న శాసనసభ ఎన్నికలు జరిగాయి.[1]

ప్రధాన రాజకీయ పార్టీలు మార్చు

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ రాష్ట్రంలో మూడు అత్యంత ఆధిపత్య పార్టీలు. గతంలో, జనతా పార్టీ, జనతాదళ్, స్వతంత్ర పార్టీ, సిపిఐఎం, భారతీయ జనసంఘ్, రామరాజ్య పరిషత్ వంటి వివిధ పార్టీలు కూడా ప్రభావం చూపాయి.

లోక్‌సభ ఎన్నికలు మార్చు

1980 వరకు

సంవత్సరం లోక్‌సభ ఎన్నికలు పార్టీల వారీగా వివరాలు
1951 1వ లోక్‌సభ మొత్తం: 20. కాంగ్రెస్: 9, ఆర్ఆర్పీ: 3, బిజెఎస్: 1, కెఎల్పీ: 1, స్వతంత్రులు: 6
1957 2వ లోక్‌సభ మొత్తం: 22. కాంగ్రెస్: 19, స్వతంత్రులు: 3
1962 3వ లోక్‌సభ మొత్తం: 22. కాంగ్రెస్: 14, స్వతంత్ర పార్టీ: 3, బిజెఎస్: 1, ఆర్ఆర్పీ: 1, స్వతంత్రులు: 3
1967 4వ లోక్‌సభ మొత్తం: 23. కాంగ్రెస్: 10, స్వతంత్ర పార్టీ: 8, బిజెఎస్: 3, స్వతంత్రులు: 2
1971 5వ లోక్‌సభ మొత్తం: 23. కాంగ్రెస్: 14, బిజెఎస్: 4, స్వతంత్ర పార్టీ: 3, స్వతంత్రులు: 2
1977 6వ లోక్‌సభ మొత్తం: 25. జనతా పార్టీ: 24, కాంగ్రెస్: 1
1980 7వ లోక్‌సభ మొత్తం: 25. కాంగ్రెస్: 18, జనతా పార్టీ: 4, జనతా పార్టీ (ఎస్): 2, కాంగ్రెస్ (యు) :1

మొత్తం సీట్లు- 25

లోక్ సభ ఎన్నికల సంవత్సరం 1వ పార్టీ 2వ పార్టీ ఇతరులు
8వ లోక్‌సభ 1984 కాంగ్రెస్ 25
9వ లోక్‌సభ 1989 బీజేపీ 13 జెడి 11 సీపీఐ (ఎం) 1
10వ లోక్‌సభ 1991 కాంగ్రెస్ 13 బీజేపీ 12
11వ లోక్‌సభ 1996 బీజేపీ 12 కాంగ్రెస్ 12 ఎఐఐసి (టి) 1
12వ లోక్‌సభ 1998 కాంగ్రెస్ 19 బీజేపీ 5 ఎఐఐసి (ఎస్) 1
13వ లోక్‌సభ 1999 బీజేపీ 16 కాంగ్రెస్ 9
14వ లోక్‌సభ 2004 బీజేపీ 21 కాంగ్రెస్ 4
15వ లోక్‌సభ 2009 కాంగ్రెస్ 20 బీజేపీ 4 ఇండ్ 1
16వ లోక్‌సభ 2014 బీజేపీ 25
17వ లోక్‌సభ 2019 బీజేపీ 24 ఆర్ఎల్పీ 1

విధానసభ ఎన్నికలు మార్చు

సంవత్సరం విధానసభ ఎన్నికలు పార్టీల వారీగా వివరాలు ముఖ్యమంత్రి పార్టీ
1952 మొదటి శాసనసభ మొత్తం: 160. కాంగ్రెస్: 82, ఆర్ఆర్పీ: 24, బిజెఎస్: 8 టికా రామ్ పలివాల్
జై నారాయణ్ వ్యాస్
మోహన్ లాల్ సుఖాడియా
కాంగ్రెస్
1957 రెండవ శాసనసభ మొత్తం: 176. కాంగ్రెస్: 119, ఆర్ఆర్పీ: 17, బిజెఎస్: 6 మోహన్ లాల్ సుఖాడియా కాంగ్రెస్
1962 మూడవ శాసనసభ మొత్తం: 176. కాంగ్రెస్: 88, స్వతంత్ర పార్టీ: 36, బిజెఎస్: 15 మోహన్ లాల్ సుఖాడియా కాంగ్రెస్
1967 నాలుగు శాసనసభ మొత్తం: 184. కాంగ్రెస్: 89, స్వతంత్ర పార్టీ: 48, బిజెఎస్: 22 మోహన్ లాల్ సుఖాడియా
బర్కతుల్లా ఖాన్
కాంగ్రెస్
1972 ఐదవ శాసనసభ మొత్తం: 184. కాంగ్రెస్: 145, స్వతంత్ర పార్టీ: 11, బిజెఎస్: 8 బర్కతుల్లా ఖాన్
హరి దేవ్ జోషి
కాంగ్రెస్
1977 ఆరవ శాసనసభ మొత్తం: 200. JP: 151, కాంగ్రెస్: 41 భైరాన్‌సింగ్ షెకావత్ JP
1980 ఏడవ శాసనసభ మొత్తం: 200. కాంగ్రెస్: 133, బిజెపి: 32 జగన్నాథ్ పహాడియా
శివ చరణ్ మాథుర్
హీరా లాల్ దేవ్‌పురా
కాంగ్రెస్
1985 ఎనమిదవ శాసనసభ మొత్తం: 200. కాంగ్రెస్: 113, బిజెపి: 39, Lok Dal: 27, JP: 10 హరి దేవ్ జోషి
శివ చరణ్ మాథుర్
కాంగ్రెస్
1990 తొమ్మిది శాసనసభ మొత్తం: 200. బిజెపి: 85 + JD: 55, కాంగ్రెస్: 50 భైరాన్‌సింగ్ షెకావత్ బిజెపి
1993 పదవ శాసనసభ మొత్తం: 200. బిజెపి: 95, కాంగ్రెస్: 76 భైరాన్‌సింగ్ షెకావత్ బిజెపి
1998 పదకొండవ శాసనసభ మొత్తం: 200. కాంగ్రెస్: 153, బిజెపి: 33 అశోక్ గెహ్లోట్ కాంగ్రెస్
2003 పన్నెండవ శాసనసభ మొత్తం: 200. బిజెపి: 120, కాంగ్రెస్: 56 వసుంధర రాజే బిజెపి
2008 పదమూడవ శాసనసభ మొత్తం: 200. కాంగ్రెస్: 96, బిజెపి: 78 అశోక్ గెహ్లోట్ కాంగ్రెస్
2013 పద్నాల్గవ శాసనసభ మొత్తం: 200. బిజెపి: 163, కాంగ్రెస్: 21, బిఎస్పీ: 2, స్వతంత్ర: 7 వసుంధర రాజే బిజెపి
2018 పదిహేనవ శాసనసభ మొత్తం: 200. కాంగ్రెస్: 100, BJP: 73, బిఎస్పీ: 6, సిపిఐ (ఎం): 2, ఆర్ఎల్పీ: 3, బిటిపి: 2, ఆర్ఎల్డీ: 1, స్వతంత్ర: 13 అశోక్ గెహ్లోట్ కాంగ్రెస్
2023 2023 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలు మొత్తం: 200. బిజెపి: 115, కాంగ్రెస్: 69, BAP: 3, బిఎస్పీ: 2, ఆర్ఎల్డీ: 1, ఆర్ఎల్పీ: 1, స్వతంత్ర: 8 భజన్ లాల్ శర్మ బిజెపి

మూలాలు మార్చు

  1. "Rajasthan Election 2018". Rajasthan Patrika.