రాజేష్‌భాయ్ చూడాసమా
రాజేష్‌భాయ్ నారన్‌భాయ్ చూడాసమా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన జునాగఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
రాజేష్‌భాయ్ నారన్‌భాయ్ చూడాసమా | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 16 మే 2014 | |||
రాష్ట్రపతి | ప్రణబ్ ముఖర్జీ, రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము | ||
---|---|---|---|
ముందు | దిను సోలంకి | ||
నియోజకవర్గం | జునాగఢ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | చోర్వాడ్ , జునాగఢ్ , గుజరాత్ | 1982 ఏప్రిల్ 10||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | నారన్‌భాయ్ ఆర్. చూడాసమా, లఖిబెన్ | ||
జీవిత భాగస్వామి | రేఖాబెన్ (m. 18 ఏప్రిల్ 2008) | ||
సంతానం | 1 | ||
నివాసం | చోర్వాడ్ , జునాగఢ్ , గుజరాత్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
నిర్వహించిన పదవులు
మార్చు- 2012 - మే 2014, గుజరాత్ శాసనసభ సభ్యుడు
- 2014: 16వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
- 1 సెప్టెంబర్ 2014 - 25 మే 2019: రవాణా, పర్యాటకం & సంస్కృతిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
- వ్యవసాయ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
- 2019, 17వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వసారి)
- 13 సెప్టెంబర్ 2019 నుండి, రసాయనాలు & ఎరువులపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
- సంప్రదింపుల కమిటీ సభ్యుడు, రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ
- 2024: 18వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (3వసారి)[3]
మూలాలు
మార్చు- ↑ The Indian Express (2024). "Rajeshbhai Naranbhai Chudasama" (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
- ↑ The Indian Express (24 March 2014). "Rajesh Chudasama youngest Lok Sabha candidate in state" (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Junagadh". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.