రామకృష్ణ
ఇవ్వబడిన పేరు
రామకృష్ణ తెలుగువారిలో కొందరి పేరు.
- పైడిమర్రి రామకృష్ణ : బాలల సాహిత్య రచయిత.
- నటరాజ రామకృష్ణ, నాట్యకారుడు.
- రామకృష్ణ (చిత్రకారుడు), సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు.
- రామకృష్ణ (గాయకుడు)
- రామకృష్ణ (నటుడు)
- రామకృష్ణ (కన్నడ నటుడు)
- రామకృష్ణ (సినిమా)
- వెలగపూడి రామకృష్ణ, పారిశ్రామిక వేత్త.
- బాడిగ రామకృష్ణ, పార్లమెంటు సభ్యుడు.
- కోడి రామకృష్ణ
- పరుచూరి రామకృష్ణ, సాంఖ్యక శాస్త్రంలో మేధావి.
- మిరియాల రామకృష్ణ, కవి.
- తెనాలి రామకృష్ణ
- రామకృష్ణ పరమహంస - ఆధ్యాత్మిక గురువు
- రామకృష్ణ మఠము - రామకృష్ణ పరమహంస ఏర్పాటు చేసిన సన్యాసాశ్రమం
- రామకృష్ణ రంగారావు బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు
- నందమూరి రామకృష్ణ, ఎన్.టి.రామారావు కుమారుడు, రామకృష్ణా స్టుడియోస్ అధిపతి.
- వకుళాభరణం రామకృష్ణ, చరిత్ర పరిశోధకులు.
- రామకృష్ణమాచార్యులు, అయోమయ నివృత్తి పేజీ.
- రామకృష్ణారావు, అయోమయ నివృత్తి పేజీ.