రాముడొచ్చాడు 1996 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో నాగార్జున, సౌందర్య ముఖ్య పాత్రల్లో నటించారు.

రాముడొచ్చాడు
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం ఏ. కోదండరామి రెడ్డి
నిర్మాణం యార్లగడ్డ సురేంద్ర
తారాగణం అక్కినేని నాగార్జున ,
సౌందర్య ,
రవళి
సంగీతం రాజ్
నిర్మాణ సంస్థ యస్.యస్.క్రియేషన్స్
భాష తెలుగు

అమెరికా నుండి వచ్చిన రామ్ రెండుగా విడిపోయిన తమ బందువులను వాళ్ల కక్షల ద్వారా విడిపోయిన గ్రామాలను కలుపుతాడు.

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు
  • గుమ్మ ముద్దుగుమ్మ , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • గువ్వ కూసె , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • మా పల్లె రేపల్లంట , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • ఐశ్వర్య రాయో, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,సురేష్ పీటర్
  • శృంగార కావ్యాల. రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి -గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , స్వర్ణలత
  • వారెవ్వా వయ్యరమా, రచన:వేటూరి సుందర రామమూర్తి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

మూలాలు

మార్చు