ధృవ

2016 సినిమా

ధృవ 2016 లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో రాం చరణ్ తేజ, అరవింద్ స్వామి, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇది తని ఒరువన్ అనే తమిళ చిత్రానికి పునర్నిర్మాణం.

ధృవ
Dhruva (2016 film).jpg
దర్శకత్వంసురేందర్ రెడ్డి
రచనవేమా రెడ్డి (మాటలు)
స్క్రీన్‌ప్లేసురేందర్ రెడ్డి
కథమోహన్ రాజా
నిర్మాత
నటవర్గం
ఛాయాగ్రహణంపి. ఎస్. వినోద్
కూర్పునవీన్ నూలి[1]
సంగీతంహిప్ హాప్ తమిళ
నిర్మాణ
సంస్థ
గీతా ఆర్ట్స్
పంపిణీదారులుగీతా ఆర్ట్స్
విడుదల తేదీలు
2016 డిసెంబరు 9 (2016-12-09)
నిడివి
165 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్50 crore[2]
వసూళ్ళుest. 120crore[2]

తారాగణంసవరించు

మూలాలుసవరించు

  1. ఈనాడు, ఆదివారం సంచిక (15 July 2018). "ఈడెవడో భలే కట్ చేశాడ్రా". మహమ్మద్ అన్వర్. Archived from the original on 13 March 2020. Retrieved 13 March 2020.
  2. 2.0 2.1 "Dhruva 3 week collection Ram Charan Starrer Crosses 85 Crore Mark in 21 days". IBtimes.com. Retrieved on 30 December 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=ధృవ&oldid=3703793" నుండి వెలికితీశారు