నా మనసిస్తా రా
నా మనసిస్తా రా 2001లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ మహాగణపతి ఫిలింస్ బ్యానర్‌పై ఎం. సుధాకర్ నిర్మించిన ఈ సినిమాకు ఆర్. ఆర్. షిండే దర్శకత్వం వహించగా ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీత దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్, సౌందర్య, రిచా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 18న విడుదలైంది.[1]
నా మానసిస్తా రా | |
---|---|
దర్శకత్వం | ఆర్. ఆర్. షిండే |
రచన | జంధ్యాల (డైలాగ్స్) |
నిర్మాత | ఎం. సుధాకర్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | సి.రామ్ ప్రసాద్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | ఎస్. ఎ. రాజ్‌కుమార్ |
నిర్మాణ సంస్థ | శ్రీ మహాగణపతి ఫిలింస్ |
విడుదల తేదీ | 18 జూలై 2001 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: శ్రీ మహాగణపతి ఫిలింస్
- నిర్మాత: ఆర్. ఆర్. షిండే
- కథ, స్క్రీన్‌ప్లే:
- దర్శకత్వం: ఆర్. ఆర్. షిండే
- మాటలు: జంధ్యాల
- సంగీతం: ఎస్. ఎ. రాజ్‌కుమార్
- సినిమాటోగ్రఫీ: సి.రామ్ ప్రసాద్
పాటలు
మార్చు- "ట్వింకిల్ ట్వింకిల్" - రాజేష్, సునీత
- "పున్నమి జాబిలి" - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సునీత
- "కాదంటావా" - రాజేష్, సునీత
- "సక్కుబాయి" - ఉదిత్ నారాయణ్
- "చంపోధే" - శంకర్ మహదేవన్, అనురాధ శ్రీరామ్
- "ఓహ్ ప్రేమ" - దేవన్
మూలాలు
మార్చు- ↑ "Naa Manasistha Raa Review". 2001. Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.
- ↑ News18 Telugu (7 April 2021). "వెండితెరపై విలనిజం చూపించిన స్టార్ హీరోయిన్స్ వీళ్లే." Retrieved 18 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link)