రిపీట్‌ 2022లో విడుదలైన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు నిర్మించిన ఈ సినిమాకు అరవింద్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించాడు. నవీన్ చంద్ర, మధుబాల, మిమి గోపి, నవీనా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 18న విడుదల చేసి సినిమాను ఆగష్టు 25న డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ఓటీటీలో విడుదల చేశారు.[1][2][3]

రిపీట్
దర్శకత్వంఅరవింద్ శ్రీనివాసన్
రచనఅరవింద్ శ్రీనివాసన్
నిర్మాతరామాంజనేయులు
తారాగణం
ఛాయాగ్రహణంపి జి ముత్తయ్య
సంగీతంజిబ్రాన్
నిర్మాణ
సంస్థ
సర్వంత్ రామ్ క్రియేషన్స్
విడుదల తేదీ
2022 ఆగష్టు 25
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: సర్వంత్ రామ్ క్రియేషన్స్
  • నిర్మాత: రామాంజనేయులు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అరవింద్ శ్రీనివాసన్
  • సంగీతం: జిబ్రాన్
  • సినిమాటోగ్రఫీ: పి జి ముత్తయ్య

మూలాలు

మార్చు
  1. Sakshi (18 August 2022). "నేరుగా ఓటీటీలోకి నవీన్‌ చంద్ర కొత్త సినిమా!". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
  2. Prajasakti (19 August 2022). "ఓటీటీలోకి 'రిపీట్‌ '" (in ఇంగ్లీష్). Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
  3. Hindustantimes Telugu (15 August 2022). "ఓటీటీలో నవీన్ చంద్ర మూవీ రిపీట్.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా చిత్రం". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=రిపీట్&oldid=4039022" నుండి వెలికితీశారు