రూపవతి (సినిమా)
'రూపవతి ' తెలుగు చలన చిత్రం,1951 జూలై 11 న విడుదల.కె.ప్రభాకరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సురభి బాలసరస్వతి , సావిత్రి, కస్తూరి శివరావు మున్నగు వారు నటించారు.ఈ చిత్రానికి సంగీతం సి.ఆర్.సుబ్బరామన్ అందించారు.
రూపవతి (1951 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ప్రభాకరరావు |
---|---|
నిర్మాణం | కె.ప్రభాకరరావు |
రచన | కె.జి.శర్మ |
తారాగణం | సురభి బాలసరస్వతి, సావిత్రి, సూర్యప్రభ, స్వామి, కస్తూరి శివరావు, సూర్యకాంతం, రత్నపాప |
సంగీతం | సి.ఆర్.సుబ్బరామన్ |
నేపథ్య గానం | పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి |
నృత్యాలు | ఘటక్, పసుమర్తి కృష్ణమూర్తి |
ఛాయాగ్రహణం | శ్రీధర్ |
కళ | టి.వి.ఎస్.శర్మ |
నిర్మాణ సంస్థ | స్వాతి పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు, నిర్మాత: కె.ప్రభాకరరావు
నిర్మాణ సంస్థ: స్వాతి పిక్చర్స్
సంగీతం: సి.ఆర్.సుబ్బరామన్
గీతరచన: కె.జి.శర్మ
నేపథ్య గానం: పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి, ఎం.ఎల్.గాన సరస్వతి, కె.రాణి, కస్తూరి శివరావు, రావు బాలసరస్వతి దేవి,వక్కలంక సరళ
డ్యాన్స్: ఘటక్ పసుమర్తి కృష్ణమూర్తి
ఛాయాగ్రహణం: శ్రీధర్
కళ: టి.వి.ఎస్.శర్మ
విడుదల:11:07:1951.
పాటలు
మార్చు- కలవరమాయె నామదిలొని ఇదేమిటో ( విషాదం ) - జిక్కి, పిఠాపురం నాగేశ్వరరావు
- కలవరమాయె నామదిలొని ఇదేమిటో ( సంతోషం ) - జిక్కి, పిఠాపురం నాగేశ్వరరావు
- కనవా వినవా రావిదేల కోపమా నిన్నే ఎంతో నమ్మినానే - జిక్కి
- కన్నార చూచి దీవించి కరుణించరానేలేవా ప్రభో - జిక్కి
- చిన్నారి నా బుజ్జాయివే ఇటు చూడవే కన్నులున్న చుక్కా- జిక్కి
- తెలుసుకోవోయి తెలుసుకో నే దాచునది - జిక్కి, పిఠాపురం నాగేశ్వరరావు
- నా తనువే సుమా స్వర్గసీమా కమ్మని తావి వెదజల్లు - కె. రాణి
- నాడి చూడగలరా మందులేని డాటిరా సెలవీయండి - పిఠాపురం నాగేశ్వరరావు
- నాడి చూడగలరా మందులేని డాటిరా సెలవీయండి - జిక్కి
- పాడనా నా మది వీణగా నే పాడనా పులకించే తనువేమో - జిక్కి
- రీతియేలేని నా వ్రాతా బ్రతుకు పాపము కాదా - రావు బాలసరస్వతి దేవి
- వయ్యారి రాజా జిలిబిలి వలపుల రాణినోయి - జిక్కి, కె.రాణి బృందం
- వెన్నెల్ని చిన్నబుచ్చే పాట ఓ ఓ ముత్యాల పూదోట - వక్కలంక సరళ .
- ఎవ్వనిచే జనించు,భజగోవిందం (బిట్స్), .కస్తూరి శివరావు