దొంగోడు - 2003 సినిమా
దొంగోడు తెలుగులో 2003 లో రవితేజ కథానాయకుడిగా విడుదలైన సినిమా ఈ సినిమా మళయాళం సినిమా మీసమాధవన్ కు రీమేక్ .
దొంగోడు | |
---|---|
![]() డి.వి.డి. ముఖచిత్రం | |
దర్శకత్వం | భీమినేని శ్రీనివాసరావు |
రచన | రంజన్ ప్రమోద్ |
నిర్మాత | ఋషితా సాయి |
తారాగణం | రవితేజ కళ్యాణి బ్రహ్మానందం తనికెళ్ళ భరణి ధర్మవరపు సుబ్రహ్మన్యం సునీల్ ఎం.ఎస్.నారాయణ షకీలా |
ఛాయాగ్రహణం | రమణరాజు |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | విద్యాసాగర్ |
సినిమా నిడివి | 140 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తారాగణం సవరించు
- రవితేజ
- కళ్యాణి
- తనికెళ్ల భరణి
- రేఖ
- బ్రహ్మానందం - శాస్త్రి
- ఉత్తేజ్
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- సునీల్
- ఎం.ఎస్.నారాయణ
- పరుచూరి వెంకటేశ్వరరావు
- షకీలా
ఇతర విశేషాలు సవరించు
- ఈ సినిమా కామేడీ పరంగా పెద్ద హిట్ అయ్యింది ముఖ్యంగా తణికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యంల మధ్య సన్నివేశాలు బాగాపండటం వలన సినిమా సక్సెస్ సాధించింది.
- సినిమాకు సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్ (రచయిత)లు అందించిన పాటలు (నిజానికి ఈ పాటలు అన్నీ మీసమాధవన్ బాణీలే) విద్యాసాగర్ సంగీతం కూడా హిట్ అవడం జరిగింది