రేణుకా మీనన్

నటి

రేణుక మీనన్ (జననం 1983 నవంబరు 3) భారతీయ మాజీ నటి, ఆమె మలయాళం, తెలుగు చిత్రాలతో పాటు కొన్ని తమిళ, కన్నడ సినిమాలలో నటించింది.[1][2][3]

రేణుకా మీనన్
జననం (1983-11-03) 1983 నవంబరు 3 (వయసు 41)
అలప్పుజ, కేరళ, భారతదేశం
ఇతర పేర్లురేణు
విద్యబ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA)
వృత్తి
  • నటి
  • మోడల్
  • నర్తకి
క్రియాశీలక సంవత్సరాలు2002–2006
ప్రసిద్ధినమ్మాళ్ (2002)
దాస్ (2005)
వర్గం (2006)
భార్య / భర్త
సూరజ్ మీనన్
(m. 2006)
పిల్లలు2

ఆమె నమ్మల్ (2002) చిత్రంతో కెరీర్ ప్రారంభించింది. [4][5] ఆమె నటించిన ముఖ్యమైన చిత్రాలలో దాస్ (2005), వర్గమ్ (2006), కళభ కాదలన్ (2006) మొదలైనవి ఉన్నాయి.[6][7][8] 2006లో ఆమె కెరీర్ నుండి రిటైర్ రిటైర్ అయింది. ఆ తరువాత, ఆమె కాలిఫోర్నియాలో ఒక నృత్య పాఠశాలను నడుపుతున్నది.[9][10][11]

వ్యక్తిగత జీవితం

మార్చు

రేణుక 1983 నవంబరు 3న అలప్పుజలో జన్మించింది. ఆమె త్రిస్సూర్ లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీని అభ్యసించింది.[12] ఆమె 2006 నవంబరు 21న అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ సూరజ్ మీనన్ ను వివాహం చేసుకుంది. వారికి స్వాతి, అనికా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. [13][14]

కెరీర్

మార్చు

19 సంవత్సరాల వయస్సులో ఆమె నమ్మల్ చిత్రంతో తన నటనా రంగ ప్రవేశం చేసింది.[15][16] ఇది వాణిజ్యపరంగా విజయవంతమైంది. అంతేకాకుండా, విమర్శకుల నుండి మంచి ఆదరణ పొందింది. [17][18]

ఆ తరువాత ఆమె పృథ్వీరాజ్ తో పాటు మాయమోహితాచంద్రన్, ఫ్రీడమ్, మీరాయుడే దుఖవం ముత్తువింటే స్వప్నవం అనే అనేక చిత్రాలలో నటించింది.[19][20][21][22] ఆ తరువాత, ఆమె జై ఆకాశ్ తో పాటు ఆనందమానందమాయె (2004) చిత్రంతో తెలుగు భాషలోకి అడుగుపెట్టింది, ఇది విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది.[23][24][25] అదే సంవత్సరం ఆగస్టు 13న మరో తెలుగు చిత్రం వాళ్ళిద్దరూ ఒక్కటే విడుదలైంది.[26]

2005లో, ఆమె తొలిసారిగా ఫిబ్రవరి 14 భరత్ తో కలిసి తమిళ, కన్నడ చిత్రాలలో, ఉపేంద్ర సరసన న్యూస్ చిత్రంలో నటించింది.[27][28] ఆమె జయం రవి సరసన మరో తమిళ చిత్రం దాస్ లో నటించింది. ఇది కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.[29]

2006లో, ఆమె మలయాళ చిత్రం వర్గంలో నటించింది. మీరాయుడే దుఃఖవుం ముత్తువింటే స్వప్నవుమ్ తర్వాత మళ్లీ పృథ్వీరాజ్ సుకుమారన్ తో జతకట్టింది, ఆ తర్వాత తమిళంలో ఆమె ఆర్య సరసన కలభ కధలన్, [30] మల్టీ స్టారర్ చిత్రం పతాకలోనూ నటించింది.[31]

ఫిల్మోగ్రఫీ

మార్చు

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనిక మూలం
2002 నమ్మల్ అపర్ణ మలయాళం మలయాళంలో అరంగేట్రం [32]
2003 మీరాయుడే దుఖవం ముత్తువింటే స్వప్నవం అశ్వతి మలయాళం [33]
మాయమోహితాచంద్రన్ మాయా మలయాళం  
2004 ఫ్రీడమ్ అంజలి మలయాళం [34]
ఆనందమానందమయే భువనేశ్వరి తెలుగు తెలుగు పరిచయం [35]
వాళ్ళిద్దరూ ఒక్కటే శ్రావణి తెలుగు [36]
2005 ఫిబ్రవరి 14 పూజ తమిళ భాష తమిళంలో అరంగేట్రం  
న్యూస్ దివ్య కన్నడ కన్నడలో అరంగేట్రం  
దాస్ రాజేశ్వరి తమిళ భాష [37]
2006 వర్గమ్ నాదియా మలయాళం [38]
కలభ కాదలన్ అన్బరసి తమిళ భాష  
పటాకా మీరా మీనన్ మలయాళం [39]
2009 మదన్ రేణుక తమిళ భాష విడుదల కాని సినిమా  

టీవీ కార్యక్రమాలు

మార్చు
సంవత్సరం షో ఛానల్ గమనిక మూలం
2003 ఓన్ను నమ్మల్ సూర్య టీవీ నమ్మల్ తో జత [40][41]

మూలాలు

మార్చు
  1. "Remember Kalabha Kadhalan Actress Renuka Menon? Here's What She Is Doing Now". www.news18.com. 6 April 2024.
  2. "Bhavana completes 20 years in films, expresses gratitude to 'Nammal' team". english.mathrubhumi.com. 20 December 2022.
  3. "Das". Chennai Online. 11 July 2005. Archived from the original on 5 December 2005. Retrieved 18 July 2024.
  4. "Nammal (2002) movie songs, mp3".
  5. "Nammal". Sify. 24 April 2003. Archived from the original on 12 May 2022.
  6. "Welcome to". Sify. 20 January 2007. Archived from the original on 20 October 2012. Retrieved 18 October 2011.
  7. "Vargam: Worth the price of a ticket".
  8. "Kalabha Kadhalan". Chennai Online. Archived from the original on 14 January 2006. Retrieved 12 January 2022.
  9. "'അമ്മാ... അമ്മയെ എന്തിനാ ഇന്റർവ്യൂ ചെയ്യണേ?'; മകളുടെ ചോദ്യത്തിന് രേണുക നൽകിയ മറുപടി | renuka menon actress | renuka menon family | renuka menon nammal".
  10. Raaga.com. "Kalabak Kadhalan Songs Download, Kalabak Kadhalan All MP3 Songs, Raaga.com All Songs". www.raaga.com (in ఇంగ్లీష్). Archived from the original on 2 February 2023. Retrieved 2023-02-02.
  11. "'നമ്മളി'ലൊരാളായി, തികച്ചും 'ഓർഡിനറി'യായി". www.manoramaonline.com (in మలయాళం). 25 March 2016.
  12. Lavanya Yuvaraj (4 April 2023). "Renuka Menon: ஆர்யா பட நடிகைக்கு இவ்வளவு பெரிய மகளா? ஃபேமிலி போட்டோ பகிர்ந்த ரேணுகா மேனன்". tamil.abplive.com.
  13. "'നമ്മളിലെ അപർണ ഇവിടെയുണ്ട്'! 40 വയസ്സിലും ഇന്നും അതുപോലെ!". malayalam.samayam.com. 7 March 2024.
  14. "ഭർത്താവിനും മക്കൾക്കുമൊപ്പമായി സന്തുഷ്ട കുടുംബജീവിതം! നമ്മളിലെ അപർണ, രേണുക മേനോന്റെ ഇപ്പോഴത്തെ വിശേഷങ്ങൾ ഇതാണ്! ചിത്രങ്ങൾ വൈറൽ". malayalam.samayam.com. 23 September 2023.
  15. "'നീണ്ട ഏഴ് വർഷങ്ങൾ.. ഓർത്തു കൊണ്ടേയിരിക്കുന്നു'; ജിഷ്ണുവിന്റെ ഓർമയിൽ സിദ്ധാർത്ഥ് ഭരതൻ". asianetnews.com (in మలయాళం).
  16. "Bhavana Menon on 20 years of 'Nammal': I still remember the remember the way I sulked when they finished my make-up, saying, 'no one is gonna recognize me'". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). 20 December 2022.
  17. "A filmi shot in the arm". The Hindu. 15 February 2003. Archived from the original on 21 December 2016.
  18. "Top 6 all-time best youth-centric films of Mollywood". The Times of India (in ఇంగ్లీష్).
  19. M.Marimuthu (29 July 2024). "19 Years Of Daas: ஜெயம் ரவி - ரேணுகா மேனன் ரொமான்ஸில் மிளிர்ந்த தாஸ்.. இசையில் சிக்ஸர் அடித்த யுவன் சங்கர் ராஜா". tamil.hindustantimes.com.
  20. "സിനിമാ സീരിയൽ താരം യമുന വിവാഹിതയായി". 13 December 2020.
  21. "A promising career cut short by cancer". The Hindu. 27 Mar 2016.
  22. "അവർ മക്കളെയും സിനിമയില്‍ നിന്ന് അകറ്റാന്‍ ശ്രമിച്ചു: മല്ലിക സുകുമാരൻ". Manoramanews. 6 November 2017.
  23. తెలుగు ఫిల్మీబీట్. "ఆనందమానందమాయె". telugu.filmibeat.com. Retrieved 27 April 2018.
  24. "Anandamanandamaye". Sify. 14 February 2004. Archived from the original on 5 July 2013.
  25. "പലരും രാജുവിന്റെ ആ രീതിയെ അന്ന് തെറ്റിദ്ധരിച്ചു; ആളുകള്‍ എന്നെ കുറിച്ചും അങ്ങനെ ചിന്തിച്ചിട്ടുണ്ടാകാം: രേണുക". www.doolnews.com. 11 July 2024.
  26. "Valliddaru Okkate 2004 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-22.
  27. "February 14". Chennai Online. Archived from the original on 6 October 2006. Retrieved 15 May 2022.
  28. Christopher, Kavvya (27 June 2004). "Heroine count: the more the merrier". The Times of India. Retrieved 3 April 2009.
  29. "Jeyam Ravi on a hat-trick". Rediff. Retrieved 18 October 2011.
  30. லஜ்ஜாவதி (19 March 2006). "கலாபக் காதலன்". Kalki (in తమిళము). p. 1. Retrieved 13 March 2024.
  31. "ഈ നടിയെ മനസ്സിലായോ? പ്രായമാകുന്നതായി തോന്നുന്നതേ ഇല്ല, ഇപ്പോഴും അതീവ സുന്ദരിയാണെന്ന് ആരാധകര്‍". www.mangalam.com. 25 June 2024.
  32. "Did you know Shine Tom Chacko has appeared in 'Nammal'?". timesofindia.indiatimes.com. 23 June 2021.
  33. Neelima Menon (11 May 2018). "Pitied and desexualised: How Malayalam cinema has portrayed people with disability". www.thenewsminute.com.
  34. "'Freedom' on Mazhavil Manorama". timesofindia.indiatimes.com. 18 November 2015.
  35. "Anandamanandamaye: 19 ఏళ్ళ 'ఆనందమానందమాయే' వెనుక ఇంత కథ ఉందా?". telugu.filmyfocus.com. 7 February 2023.
  36. "Valliddaru Okkate 2004 Telugu Movie Wiki, Cast, Crew, Songs, Videos, Release Date". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-22.
  37. "Movie Review:Dass". Sify. Archived from the original on 11 October 2014. Retrieved 18 October 2011.
  38. "Prithviraj: Would like to remake Vargam - Times of India ►". The Times of India.
  39. "Suresh Gopi can't save Pathaka".
  40. "Kinescope". The Hindu. 23 December 2002. Archived from the original on 21 July 2003. Retrieved 22 January 2018.
  41. "Buddies' tribute to warrior pal Jishnu". Deccan Chronicle (in ఇంగ్లీష్). 27 March 2016.