ఆనందమానందమాయె
ఆనందమానందమాయె 2004, ఫిబ్రవరి 5న విడుదలైన తెలుగు చలన చిత్రం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జై ఆకాశ్, రేణుక మీనన్, జె. డి. చక్రవర్తి, ప్రీతి జింగానియా, సునీల్, దేవన్, శివాజీ రాజా, వేణు మాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్.ఎస్.నారాయణ ముఖ్యపాత్రలలో నటించగా, కోటి సంగీతం అందించారు. ఇది నవదీప్ తొలి చిత్రం.[1][2]
ఆనందమానందమాయె | |
---|---|
దర్శకత్వం | శ్రీను వైట్ల |
రచన | దివాకర్ బాబు (మాటలు) |
నిర్మాత | రామోజీరావు |
తారాగణం | జై ఆకాశ్, రేణుక మీనన్, జె. డి. చక్రవర్తి, ప్రీతి జింగానియా |
ఛాయాగ్రహణం | అజయ్ విన్సెంట్ |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 5 ఫిబ్రవరి 2004 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- జై ఆకాశ్
- రేణుక మీనన్
- జె. డి. చక్రవర్తి
- ప్రీతి జింగానియా
- సునీల్
- దేవన్
- శివాజీ రాజా
- వేణు మాధవ్
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- ఎమ్.ఎస్.నారాయణ
- సుమలత
- బేతా సుధాకర్
- సుమిత్ర
- రాజ్యలక్ష్మి
- హేమ
- ఏ.వి.ఎస్
- కొండవలస లక్ష్మణరావు
- నూతన్ ప్రసాద్
- బెనర్జీ
- గౌతంరాజు
- జెన్నీ
- జయప్రకాశ్ రెడ్డి
- మెల్కోటే
- సుదీప
- బేబీ జీబా
- భరత్
- కల్పనా పండిట్ (స్పెషల్ అప్పీయరెన్స్)
సాంకేతికవర్గం
మార్చు- కథ,చిత్రానువాదం, దర్శకత్వం: శ్రీను వైట్ల
- నిర్మాత: రామోజీరావు
- మాటలు: దివాకర్ బాబు
- సంగీతం: కోటి
- ఛాయాగ్రహణం: అజయ్ విన్సెంట్
- నిర్మాణ సంస్థ: ఉషాకిరణ్ మూవీస్
పాటలు
మార్చుఈ చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతంను కోటి అందించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, వేటూరి సుందరరామ్మూర్తి, సాయి శ్రీహర్ష, కందికొండ యాదగిరి పాటలు రాయగా... శ్రీరామ చంద్ర, సునీత, కార్తీక్, రఘు కుంచె, మాలతి, శ్రేయా ఘోషాల్ మొదలైనవారు పాడారు.
1: నీకో మాటండి
2: నీకన్నులలోని
3: నదిలో అలలే
4: మేలుకొని కలలు
5: మా మధు
6: ఆగాలి కాలం
మూలాలు
మార్చు- ↑ తెలుగు ఫిల్మీబీట్. "ఆనందమానందమాయె". telugu.filmibeat.com. Retrieved 27 April 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Anandamanandamaye". www.idlebrain.com. Retrieved 27 April 2018.