జై ఆకాశ్ దక్షిణ భారత చలనచిత్ర నటుడు, దర్శకుడు.[1] తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించాడు.

జై ఆకాశ్
జననం
సతీశ్ నాగేశ్వరన్

మార్చి 18
శ్రీలంక
ఇతర పేర్లుఆకాశ్
వృత్తినటుడు, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1999 - ప్రస్తుతం
జీవిత భాగస్వామినిషా

జననం - విద్యాభ్యాసం

మార్చు

జై ఆకాశ్, మార్చి 18న శ్రీలంకలో జన్మించాడు.

సినిమారంగం

మార్చు

రోజావనం అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైన జై ఆకాశ్, ఆ తర్వాత రామ్మా! చిలకమ్మా అనే చిత్రంద్వారా తెలుగు చలనచిత్రరంగంలోకి అడుగుపెట్టాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆనందం సినిమాతో గుర్తింపు పొందాడు.[1]

చిత్రాల జాబితా

మార్చు
సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
1999 రోజావనం తమిళం
2001 రామ్మా చిలకమ్మా తెలుగు
ఆనందం కిరణ్ తెలుగు
పెన్నాంగల్ భరత్ నాగేశ్వరన్ తమిళ
2002 రోజా కూటం శ్రీరామ్ తమిళ
నీతో చెప్పాలని బాలు తెలుగు
మనసుతో కనిష్క్ తెలుగు
2003 హైటెక్ స్టూడెంట్స్ ఆకాశ్ తెలుగు
పిలిస్తే పలుకుతా అజయ్ తెలుగు
ఇనిదు ఇనిదు కాదల్ ఇనిదు సిబి తమిళ
వసంతం తెలుగు
త్రీ రోజెస్ తమిళ
2004 ఆనందమానందమాయే కిరణ్ తెలుగు
రామకృష్ణ రామకృష్ణ తమిళ
2005 గురుదేవ గురు తమిళ
సేవేవెల్ సెవెల్ తమిళ
అముడీ ధినకార్ తమిళ
కచే వాయసు 16 కృష్ణమూర్తి తమిళ
కాత్రుల్లా వెరై బాల తమిళ
2006 అందాల రాముడు రఘు తెలుగు
2007 నవ వసంతం ప్రసాద్ తెలుగు
2008 గోరింటాకు ఆకాశ్ తెలుగు
2009 దాడ ఎన్నా అజగు వాసన్ తమిళ
2010 నమో వెంకటేశ పూజ స్నేహితుడు తెలుగు
2011 లేడీ బ్రూస్ లీ తెలుగు
ఆయుధ పోర్తమ్ జై తమిళ దర్శకుడు
ఒతిగై సూర్య తమిళ
కథాలన్ కాధలి తమిళ దర్శకుడు
2012 యుగానికి ఒక్క ప్రేమికుడు గౌతం తెలుగు దర్శకుడు
2013 విన్ ఆర్య తెలుగు తమిళలో కూడా
మిస్టర్ రాజేష్ ఏడు పాత్రలు తెలుగు దర్శకుడు
ఆ ఇద్దరు సుభాష్ తెలుగు దర్శకుడు
ఏక్ థా మెయిన్ సంజీవ్ 6 భాషలు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్
ఆనందం ఆనందం తమిళ దర్శకుడు
2014 చాక్లెట్‌[2] తెలుగు
కాళాలక్కు కన్నిల్లై తమిళ
2017 ఆమ నాన్ పోరుక్కితాన్[1] కన్నడ తమిళ

పురస్కారాలు

మార్చు
సంవత్సరం పురస్కారం వర్గం సినిమా ఫలితం
2002 సినిమా ఎక్స్ ప్రెస్ పురస్కారాలు ఉత్తమ నటుడు ఆనందం విజేత
2002 వంశీ ఫిలిం అవార్డులు ఉత్తమ నూతన నటుడు ఆనందం విజేత
2002 ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ నటుడు ఆనందం విజేత
2002 ఆంధ్ర సినీ పురస్కారాలు ఉత్తమ నటుడు ఆనందం విజేత
2003 సంతోషం అవార్డు ఉత్తమ సహాయ నటుడు వసంతం విజేత
2009 నంది అవార్డులు ఉత్తమ పాత్రోచిత నటుడు గోరింటాకు విజేత
2007 సంతోషం అవార్డు ఉత్తమ నటుడు జ్యూరీ అవార్డు నవ వసంతం విజేత

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 నమస్తే తెలంగాణ (January 23, 2017). "5 అవతారాల్లో కనిపించనున్న ఆకాశ్".[permanent dead link]
  2. ఆంధ్రజ్యోతి (21 December 2014). "రొమాంటిక్‌ థ్రిల్లర్‌ 'చాక్లెట్‌'".[permanent dead link]

ఇతర లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=జై_ఆకాశ్&oldid=3935758" నుండి వెలికితీశారు