రేపల్లె రెవెన్యూ డివిజన్
రేపల్లె రెవెన్యూ డివిజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బాపట్ల జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. రేపల్లె కేంద్రంగా 2022 మే 9న 9 మండలాలతో కొత్తగా రేపల్లె డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం 2022 ఆగస్టు 5 న తుది నోటిఫికేషన్ విడుదల చేసింది.[1][2][3] ఈ డివిజన్‌లో రేపల్లెతో పాటు వేమూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మండలాలు కొనసాగనున్నాయి.
డివిజను లోని మండలాలు
మార్చురేపల్లె రెవెన్యూ డివిజనులోని మండలాలు[4]
క్ర.సం | రేపల్లె రెవెన్యూ డివిజను | మండలంలోని రెవిన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | రేపల్లె మండలం | 16 రెవెన్యూ గ్రామాలు |
2 | నిజాంపట్టణం మండలం | 8 రెవెన్యూ గ్రామాలు |
3 | చెరుకుపల్లి మండలం | 11 రెవెన్యూ గ్రామాలు |
4 | భట్టిప్రోలు మండలం | 12 రెవెన్యూ గ్రామాలు |
5 | వేమూరు మండలం | 13 రెవెన్యూ గ్రామాలు |
6 | కొల్లూరు మండలం | 11 రెవెన్యూ గ్రామాలు |
7 | అమృతలూరు మండలం | 13 రెవెన్యూ గ్రామాలు |
8 | టి సుండూరు మండలం | 12 రెవెన్యూ గ్రామాలు |
9 | నగరం మండలం | 12 రెవెన్యూ గ్రామాలు |
మొత్తం గ్రామాలు | 108 |
మూలాలు
మార్చు- ↑ Government of Andhra Pradesh (2022-08-05). Andhra Pradesh Gazette, 2022-08-05, Extraordinary, Part PART I, Number 1157.
- ↑ Andhra Jyothy (18 May 2022). "రేపల్లె రెవెన్యూ" (in ఇంగ్లీష్). Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.
- ↑ Eenadu. "కొత్తగా రేపల్లె రెవెన్యూ డివిజన్". Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.
- ↑ Andhra Jyothy (18 May 2022). "రేపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటు" (in ఇంగ్లీష్). Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.