వేమూరు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

వేమూరు శాసనసభ నియోజకవర్గం

గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.

జిల్లా వరుస సంఖ్య : 17 శాసనసభ వరుస సంఖ్య : 208

నియోజకవర్గంలోని మండలాలుసవరించు

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులుసవరించు

2004 ఎన్నికలుసవరించు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి సతీష్ పాల్ రాజ్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్రప్రసాద్‌పై 8721 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. సతీష్ పాల్ రాజ్‌ కు 52756 ఓట్లు రాగా, రాజేంద్రప్రసాద్‌కు 44035 ఓట్లు లభించాయి.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 208 వేమూరు ఎస్.సి నక్కా ఆనందబాబు పు తె.దే.పా 77222 మేరుగు నాగార్జున పు వై.కా.పా. 75095
2009 208 వేమూరు ఎస్.సి నక్కా ఆనందబాబు పు తె.దే.పా 55168 మేరుగు నాగార్జున పు కాంగ్రెస్ 52938
2004 94 వేమూరు జనరల్ రాజ్ సతీష్ పాల్ పు కాంగ్రెస్ 52756 ఆలపాటి రాజేంద్రప్రసాద్ పు తె.దే.పా 43980
1999 94 వేమూరు జనరల్ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పు తె.దే.పా 56523 ఆలపాటి ధర్మారావు పు కాంగ్రెస్ 37576
1994 94 వేమూరు జనరల్ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పు తె.దే.పా 46226 ఆలపాటి ధర్మారావు పు కాంగ్రెస్ 36032
1989 94 వేమూరు జనరల్ ఆలపాటి ధర్మారావు పు కాంగ్రెస్ 50779 యడ్లపాటి వెంకట్రావు పు తె.దే.పా 40952
1985 94 వేమూరు జనరల్ కొడాలి వీరయ్య పు తె.దే.పా 43098 పి.ఎల్.వి.ప్రసాదరావు పు కాంగ్రెస్ 34982
1983 94 వేమూరు జనరల్ నాదెండ్ల భాస్కరరావు పు స్వతంత్ర అభ్యర్థి 48268 యడ్లపాటి వెంకట్రావు పు కాంగ్రెస్ 23623
1978 94 వేమూరు జనరల్ యడ్లపాటి వెంకట్రావు పు కాంగ్రెస్(I) 34624 కొడాలి వీరయ్య పు JNP 34118
1972 94 వేమూరు జనరల్ యడ్లపాటి వెంకట్రావు పు స్వతంత్ర పార్టీ 29692 లంకపల్లి రాఘవయ్య పు కాంగ్రెస్ 28395
1967 94 వేమూరు జనరల్ యడ్లపాటి వెంకట్రావు పు స్వతంత్ర పార్టీ 35130 నన్నపనేని వెంకట్రావు పు కాంగ్రెస్ 30333
1965 ఉప ఎన్నికలు వేమూరు జనరల్ ఎస్.ఆర్.చౌదరి పు కాంగ్రెస్ 21866 యడ్లపాటి వెంకట్రావు పు స్వతంత్ర పార్టీ 21378
1962 98 వేమూరు జనరల్ కల్లూరి చంద్రమౌళి పు కాంగ్రెస్ 23264 యడ్లపాటి వెంకట్రావు పు స్వతంత్ర పార్టీ 16245
1955 83 వేమూరు జనరల్ కల్లూరి చంద్రమౌళి పు కాంగ్రెస్ 33137 గరికపూడి జోసెఫ్ పు సి.పి.ఐ. 15709

ఇవి కూడా చూడండిసవరించు