రొటేషన్ చక్రవర్తి

రొటేషన్ చక్రవర్తి దాసరి నారాయణరావు నిర్మాతగా తారకప్రభు ఫిల్మ్స్ బ్యానర్‌పై రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వెలువడిన తెలుగు సినిమా. ఈ సినిమా 1987, మే 22న విడుదలయ్యింది.[1]

రొటేషన్ చక్రవర్తి
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
నిర్మాణం దాసరి నారాయణరావు
కథ దాసరి నారాయణరావు
తారాగణం దాసరి నారాయణరావు,
శారద,
నరేష్
సంగీతం సత్యం
సంభాషణలు కాశీ విశ్వనాథ్
ఛాయాగ్రహణం హరనాథ్
కూర్పు బి.కృష్ణంరాజు
నిర్మాణ సంస్థ తారకప్రభు ఫిల్మ్స్
పంపిణీ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

మూలాలు మార్చు

  1. web master. "Rotation Chakravarthy". indiancine.ma. Retrieved 11 June 2021.

బయటిలింకులు మార్చు