లక్కీ (2012 సినిమా)

లక్కీ 2012, నవంబర్ 1న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1][2] హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, మేఘనారాజ్, జయసుధ, రోజా సెల్వమణి, బ్రహ్మానందం తదితరులు నటించగా, సాయి కార్తీక్ సంగీతం అందించారు.[3]

లక్కీ
Lucky Telugu Movie Poster.jpg
దర్శకత్వంహరి
నిర్మాతరాజరాజేశ్వరి
స్క్రీన్ ప్లేహరి
కథహరి
నటులుశ్రీకాంత్, మేఘనారాజ్, జయసుధ, రోజా సెల్వమణి, బ్రహ్మానందం
సంగీతంసాయి కార్తీక్
ఛాయాగ్రహణంశ్రీనివాస్ రెడ్డి
కూర్పునాగిరెడ్డి
నిర్మాణ సంస్థ
రాజరాజేశ్వరి పిక్చర్స్
విడుదల
నవంబరు 1 (2012-11-01)
దేశంభారతదేశం
భాషతెలుగు
ఖర్చు4 కోట్లు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • కథ,చిత్రానువాదం, దర్శకత్వం: హరి
  • నిర్మాత: రాజరాజేశ్వరి
  • సంగీతం: సాయి కార్తీక్
  • ఛాయాగ్రహణం: శ్రీనివాస్ రెడ్డి
  • కూర్పు: నాగిరెడ్డి
  • నిర్మాణ సంస్థ: రాజరాజేశ్వరి పిక్చర్స్

మూలాలుసవరించు