లక్ష్మీదేవిపల్లి (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)

తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవిపల్లి మండలం లోని జనగణన పట్టణం

లక్ష్మీదేవిపల్లి, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన గ్రామం.[1]ఇది జనగణన పట్టణం

లక్ష్మీదేవిపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం జిల్లా
మండలం కొత్తగూడెం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 13,442
 - పురుషుల సంఖ్య 6,649
 - స్త్రీల సంఖ్య 6,793
 - గృహాల సంఖ్య 3,379
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంకాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 13,442 - పురుషుల సంఖ్య 6,649 - స్త్రీల సంఖ్య 6,793 - గృహాల సంఖ్య 3,379

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు.సవరించు

లోగడ లక్ష్మీదేవిపల్లి గ్రామం ఖమ్మం జిల్లా,కొత్తగూడెం మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా లక్ష్మీదేవిపల్లి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం రెవిన్యూ డివిజను పరిధి క్రింద 1+8 (తొమ్మిది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2].

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2017-11-17.

వెలుపలి లంకెలుసవరించు