లక్ష్మీపూజ కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వంలో 1979లో విడుదలైన తెలుగు సినిమా.[1]

లక్ష్మీ పూజ
(1979 తెలుగు సినిమా)

లక్ష్మీపూజ సినిమా పోస్టర్
దర్శకత్వం కొమ్మినేని శేషగిరిరావు
తారాగణం నరసింహ రాజు,
చంద్రకళ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ ఆనందలక్ష్మీ ఆర్ట్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: కొమ్మినేని శేషగిరిరావు
  • నిర్మాత: పింజల ఆనందరావు
  • ఛాయాగ్రహణం: హెచ్.ఎస్.వేణు
  • కూర్పు: ఎడిటర్ మోహన్
  • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
  • పాటలు: సి.నారాయణరెడ్డి, వీటూరి
  • సంభాషణలు: భారవి
  • కళ: పింజల వెంకటేశ్వరరావు
  • నృత్యం: తార

పాటలు మార్చు

పాటల వివరాలు
క్ర.సం. పాట పాడిన వారు రచయిత
1 శ్రీలక్ష్మి జయలక్ష్మి సిరులను కురిపించే శ్రీలక్ష్మి ఎస్.జానకి వీటూరి
2 నాదమయమే జగము అనురాగమయమె వయ్యారి హృదయము పి.సుశీల వీటూరి
3 రాజా నీ దానరా వడివడి పరుగిడి నా ఒడి చేరరా బి.వసంత సి.నారాయణరెడ్డి
4 మురిపాలే చూపి మోహాలే రేపి ముద్దుల్లో ముంచి ముంచి మోజు పెంచరా పి.సుశీల, బెంగుళూరు లత వీటూరి
5 నిరతము అమ్మ నీ చరణ నీరజముల్ నెరనమ్మెనేని (పద్యం) బి.వసంత వీటూరి
6 నీవే నాలో పొంగే తరంగానివి నీవేలే నన్నేలే వసంతానివి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బి.వసంత సి.నారాయణరెడ్డి
7 నిన్నే రమ్మంటిని లేలే లెమ్మంటిని నువ్వేదిమ్మన్నా నేనేమన్నా లేదంటినా పి.సుశీల సి.నారాయణరెడ్డి
8 అమ్మా శ్రీదేవీ దయలేదా నా ఆర్తిని వినవేమి మరియాదా ఎస్.జానకి సి.నారాయణరెడ్డి

మూలాలు మార్చు

  1. web master. "Lakshmi Pooja". indiancine.ma. Retrieved 19 November 2021.

బయటిలింకులు మార్చు