లస్ట్ స్టోరీస్ 2 2023లో విడుదలైన హిందీ సినిమా. ఆర్.ఎస్.వి.పి మూవీస్, ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై రోనీ స్క్రూవాలా, ఆశీ దువా సారా నిర్మించిన ఈ సినిమాకు కొంకణా కెన్ శర్మ, సుజోయ్ ఘోష్, ఆర్ బాల్కీ, అమిత్ శర్మ దర్శకత్వం వహించారు. నీనా గుప్తా, కాజోల్, తమన్నా భాటియా, మృణాల్, విజయ్ వర్మ, కుముద్ మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 29న నుండి నెట్​ఫ్లిక్స్ ఓటీటీ​లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2][3]

లస్ట్ స్టోరీస్ 2
దర్శకత్వం
 • ఆర్ బాల్కీ
 • కొంకణా సేన్ శర్మ
 • అమిత్ రవీందర్ నాథ్ శర్మ
 • సుజోయ్ ఘోష్
నిర్మాతరోనీ స్క్రూవాలా
ఆశీ దువా సారా
తారాగణం
ఛాయాగ్రహణంతపన్ తుషార్ బసు
ఆనంద్ బన్సల్
కూర్పుఊర్వశి సాక్సేన
నయన్ హెచ్. కే. భద్ర
సంయుక్త కాజా
చంద్రశేఖర్ ప్రజాపతి
సంగీతంఅమన్ పంత్
నిర్మాణ
సంస్థలు
ఆర్.ఎస్.వి.పి మూవీస్
ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లునెట్​ఫ్లిక్స్
విడుదల తేదీ
2023 జూన్ 29 (2023-06-29)
సినిమా నిడివి
132 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ

నటీనటులు మార్చు

మేడ్ ఫర్ ఈచ్ ఆదర్ మార్చు

 • మృణాల్ ఠాకూర్ - వేద
 • నీనా గుప్తా - వేద అమ్మమ్మ
 • అంగద్ బేడీ, అర్జున్‌ - వేదకు కాబోయే భర్త
 • కనుప్రియ పండిట్ - వేద తల్లి
 • హేమంత్ ఖేర్ - వేద తండ్రి

ది మిర్రర్ మార్చు

 • తిలోటమా షోమ్ - ఇషీత, ఘపాఘప్ టెక్‌లో చీఫ్ ఇంటీరియర్ డిజైనర్
 • కొంకణా సేన్ శర్మ- సమీరా
 • అమృత సుభాష్ - సీమ, ఇషీత హౌస్ హెల్ప్
 • శ్రీకాంత్ యాదవ్ - కమల్, సీమ భర్త

సెక్స్ విత్ ఏక్స్ మార్చు

తిల్చట్ట మార్చు

 • కాజోల్ - దేవయాని సింగ్‌
 • కుముద్ మిశ్రా - సూరజ్ సింగ్‌
 • జీషన్ నదాఫ్- అంకుర్ సింగ్‌
 • పాయల్ పాండే-- బిటారి
 • అనుష్క కౌశిక్ - రేఖ
 • విభా చిబ్బర్- కాకీ

పాటలు మార్చు

నం. పాట సాహిత్యం సంగీతం గాయకుడు(లు) పొడవు
1. "ఖేలో ఖేలాం" షెల్లీ అమన్ పంత్ అమన్ పంత్, కింజల్ ఛటర్జీ, సప్నా సాండ్ 2:22
2. "జబ్ కోయి బాత్ బిగద్ జాయే" ఇందీవర్ రాజేష్ రోషన్, రాజా నారాయణ్ దేబ్ (పున:సృష్టించారు) మరియాన్ డి క్రజ్ ఐమన్, షాజ్నీన్ అరెత్నా, క్రిస్టల్ సిక్వేరా, డీన్ వలేరియన్ సిక్వేరా, థామ్సన్ ఆండ్రూస్, రాహుల్ పాండే

మూలాలు మార్చు

 1. "Lust Stories 2". British Board of Film Classification. Retrieved 29 June 2023.
 2. The New Indian Express (6 June 2023). "Netflix announces 'Lust Stories 2'; Kajol, Neena Gupta, Tamannaah, and Vijay Varma to star". Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.
 3. A. B. P. Desam (29 June 2023). "'లస్ట్ స్టోరీస్2' రివ్యూ: తమన్నా బోల్డ్‌గా చేశారు సరే సిరీస్‌ ఎలాగుంది? శృంగారంపై ఏం చెప్పారు?". Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.

బయటి లింకులు మార్చు