గోలీమార్ (సినిమా)

గోలీమార్ 2010 మే 27 న విడుదలైన తెలుగు చలన చిత్రము. దీనికి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించగా బెల్లంకొండ సురేశ్ నిర్మించాడు.

గోలీమార్
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం పూరీ జగన్నాధ్
నిర్మాణం బెల్లంకొండ సురేష్
తారాగణం గోపీచంద్,
ప్రియమణి
ఆలీ
సంగీతం చక్రి
ఛాయాగ్రహణం శ్యామ్.కె.నాయుడు
విడుదల తేదీ మే 27,2010
భాష తెలుగు

కథ మార్చు

ఈ చిత్ర కథ ప్రముఖ పోలీస్ ఎన్ కౌంటర్ స్పెషలిష్ట్ దయా నాయక్ జీవితము ఆధారముగా వ్రాయబడినది.

నటీ నట వర్గం మార్చు

సాంకేతిక బృందం మార్చు

పాటలు మార్చు

1: గుండెల్లో ఏదో సడి , చక్రి కౌసల్య

2: తీన్మార్ , ముమైత్ ఖాన్

3: మగాళ్లు , గీతా మాధురి

4: గోలీమార్ , చక్రీ

5: సలామ్ పోలీస్, సింహా

6: నిదరొస్తాలే , వాసు

బయటి లింకులు మార్చు