లేత మనసులు (1966 సినిమా)

1966 సినిమా

లేత మనసులు తమిళంలో విజయం సాధించిన కుళందయుం దైవముం చిత్రానికి రీమేక్. తమిళ సినిమాకు పనిచేసిన జంట దర్శకులు కృష్ణన్ - పంజు ఈ సినిమాకు కూడ దర్శకులుగా పనిచేశారు. తమిళ సినిమాలో నటించిన జమున, కుట్టి పద్మినిలు ఈ సినిమాలో కూడా నటించారు. ఈ చిత్రం 1966,సెప్టెంబర్ 16న విడుదలైయింది.[1]

లేతమనసులు
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం కృష్ణన్ - పంజు
తారాగణం హరనాధ్,
జమున
సంగీతం ఎం. ఎస్. విశ్వనాథన్
నిర్మాణ సంస్థ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

పాటలు

మార్చు
పాట రచయిత సంగీతం గాయకులు
పిల్లలు దేవుడు చల్లనివారే, కల్ల కపటమెరుగని కరుణామయులే, తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం ఆరుద్ర ఎం. ఎస్. విశ్వనాథన్ పి.సుశీల
కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో, పిల్లలేమొ తల్లడిల్లె ప్రేమలేని కోనలో ఆరుద్ర ఎం. ఎస్. విశ్వనాథన్ పి.సుశీల
అందాల ఓ చిలక దాశరథి ఎం. ఎస్. విశ్వనాథన్ పి.బి. శ్రీనివాస్ పి. సుశీల

అందాల ఈ రేయి నీదేనోయీ, రచన: దాశరథి, గానం. ఎస్. జానకి

ఈ పువ్వులలో ఒక చల్లదనం నీ , రచన: దాశరథి, గానం.పి.బి శ్రీనివాస్ , పి సుశీల

ఏడుకొండల ఫై నుండి ఎల్ల జనుల , రచన: దాశరథి, గానం.పి.సుశీల

హాల్లోమేడమ్ సత్యభామ , రచన: దాశరథి, గానం.పి బి శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు బృందం

మక్కువదీర్చర మువ్వగోపాలా , రచన: క్షేత్రయ్య పదం, గానం.పి సుశీల.

విశేషాలు

మార్చు
  • కేవలం శుభం కార్డు (తిరుమల శ్రీ వేంకటేశ్వర సన్నిధి లో కుటుంబమంతయూ దైవదర్శనం చేసుకొనే) సన్నివేశం మాత్రం కలర్ లో చిత్రీకరించబడినది.

మూలాలు

మార్చు
  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రాలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 19.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామ్రుతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.

బయటి లంకెలు

మార్చు

குழந்தையும் தெய்வமும்