షబ్ ఎ ఖదర్ లేదా లైలతుల్ ఖదర్ : (అరబ్బీ : لیلة القدر) - షబ్ లేదా లైల్ అనునవి అరబ్బీ పదజాలం, దీని అర్థం రాత్రి, ఖదర్ అనగా శక్తి, విలువ, లేదా ప్రతిఫలం. వెరసి, శక్తి, విలువలు గల రాత్రి, ప్రతిఫలాల రాత్రి. ఈ రాత్రిని రంజాన్ నెలలోని 27వ తేదీన ' షబ్-ఎ-ఖద్ర్ ' గా లేదా లైలతుల్ ఖదర్ గా జరుపుకుంటారు. దివ్యఖురాన్ ఈ రోజుననే అవతరించిందని భావించే ముస్లిం సోదరులు ఆ రోజు రాత్రి జాగరణ చేసి ప్రార్థనలు చేస్తూ గడుపుతారు. ఆ రాత్రి భక్తితో కఠోరదీక్షతో ప్రార్థనలు చేసేవారికి 83 సంవత్సరాల పాటు ప్రార్థనలు చేసిన ఫలం దక్కుతుందనే నమ్మకం ఉంది. ఆ రాత్రి చేసే ప్రార్థనల వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని భావిస్తారు.


వ్యాసాల క్రమం
ఇస్లామీయ సంస్కృతి

నిర్మాణాలు

అరబ్ · అజేరి
ఇండో-ఇస్లామిక్ · ఇవాన్
మూరిష్ · మొరాక్కన్ · మొఘల్
ఉస్మానియా · పర్షియన్
సూడానో-సహేలియన్ · తాతార్

కళలు

ఇస్లామీయ లిపీ కళాకృతులు · మీనియేచర్లు · రగ్గులు

నాట్యము

సెమా · విర్లింగ్

దుస్తులు

అబాయ · అగల్ · బౌబౌ
బురఖా · చాదర్ · జెల్లాబియా
నిఖాబ్ · సల్వార్ కమీజ్ · తఖియా
తాబ్ · జిల్‌బాబ్ · హిజాబ్

శెలవు దినాలు

ఆషూరా · అర్బయీన్ · అల్ గదీర్
చాంద్ రాత్ · ఈదుల్ ఫిత్ర్ · బక్రీద్
ఇమామత్ దినం · అల్ కాదిమ్
సంవత్సరాది · ఇస్రా, మేరాజ్
లైలతుల్ ఖద్ర్ · మీలాదె నబి · రంజాన్
ముగామ్ · షాబాన్

సాహిత్యము

అరబ్బీ · అజేరి · బెంగాలి
ఇండోనేషియన్ · జావనీస్ · కాశ్మీరీ
కుర్దిష్ · పర్షియన్ · సింధి · సోమాలి
దక్షిణాసియా · టర్కిష్ · ఉర్దూ

సంగీతము
దస్త్‌గాహ్ · గజల్ · మదీహ్ నబవి

మఖామ్ · ముగామ్ · నషీద్
ఖవ్వాలి

థియేటర్

కారాగోజ్, హాకివత్ · తాజియా

ఇస్లాం పోర్టల్


రమదాన్ (రంజాన్)
రమదాన్ (రంజాన్)
బహ్రయిన్ లోని మనామా లో నెలవంక చిత్రం.
జరుపుకొనేవారుముస్లింలు
రకంధార్మిక
ప్రారంభం1 రంజాన్
ముగింపు29, or 30 రంజాన్ (నెల)
జరుపుకొనే రోజుఅవలంబన ఇస్లామీయ కేలండర్ చాంద్రమాన కేలండర్)
ఉత్సవాలుసామూహిక ఇఫ్తార్, సామూహిక ప్రార్థనలు
వేడుకలు
సంబంధిత పండుగఈదుల్ ఫిత్ర్, లైలతుల్ ఖద్ర్, ఈద్ ముబారక్

ఖురాన్ లో షబ్ ఎ ఖదర్ గురించి ఈ విధంగా ఉన్నది;

మేము దీన్ని ఘనతగల మహారాత్రిగ అవతరింపజేశాం. ఘనతగల ఆ రాత్రి ఏమిటో నీకేం తెలుసు? ఆ మహారాత్రి వేయినెలల కన్నా ఎంతో శ్రేష్ఠమైనడి. ఆ రాత్రి పరిశుద్ధాత్మ (జిబ్రయీల్), దైవదూతలు తమ ప్రభువు అనుమతితో ప్రతి వ్యవహారానికి సంబంధించిన ఆజ్ఞలు తీసుకొని అవతరిస్తారు. అది ఉషోదయం వరకు పూర్తిగా శుభవంతమైన రాత్రి !

The verses above regard the Night as better than one thousand months. The whole month of Ramadan is a period of spiritual training wherein believers devote much of their time to fasting, praying, reciting the Quran, remembering God, and giving charity. However because of the revealed importance of this night, Muslims strive [give more effort] harder in the last ten days of Ramadan since the Laylat al-Qadr could be one of the odd-numbered days in these last ten (the first, third, fifth, seventh or ninth). Normally, some Muslims from each community perform iʿtikāf in the mosque: they remain in the mosque for the last ten days of the month for prayers and recitation.Women too observe i'tikaf . They remain in prayer and meditation mostly, although they are allowed to do the minimum domestic work to run the family .When Muhammed observed i'tikaf in a tent, he saw a few tents around his . His wives joined him by pitching tents .

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు