లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)
భారతదేశంలో రాజకీయ పార్టీ
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అనేది భారతీయ రాజకీయ పార్టీ. చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలో 2021లో స్థాపించబడింది.[3] భారత ఎన్నికల సంఘం ఒకప్పటి ప్రధాన లోక్ జనశక్తి పార్టీ[4] చిహ్నాన్ని స్తంభింపజేసి రెండు వర్గాలకు కొత్త పేరు, గుర్తును కేటాయించింది.[5] ఇది ఇప్పుడు రెండు వేర్వేరు వర్గాలలో ఒకటి - మరొకటి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ.[6]
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) | |
---|---|
అధ్యక్షుడు | చిరాగ్ పాశ్వాన్ |
లోక్ సభ నాయకుడు | చిరాగ్ పాశ్వాన్ |
స్థాపకులు | చిరాగ్ పాశ్వాన్ |
స్థాపన తేదీ | 5 అక్టోబరు 2021 |
విలీనం | భారతీయ సబ్ లాగ్ పార్టీ |
విభజన | లోక్ జనశక్తి పార్టీ |
ప్రధాన కార్యాలయం | జె478+247, శ్రీ కృష్ణ పురి, పాట్నా, బీహార్ 800013 |
విద్యార్థి విభాగం | ఛత్ర లోక్ జనశక్తి పార్టీ |
యువత విభాగం | యువ లోక్ జనశక్తి పార్టీ |
మహిళా విభాగం | మహిళా లోక్ జనశక్తి పార్టీ |
రాజకీయ విధానం | సెక్యులరిజం[1] సామాజిక న్యాయం[2] |
రంగు(లు) | LJP (RV) |
ఈసిఐ Status | బీహార్, నాగాలాండ్ లో రాష్ట్ర పార్టీగా గుర్తించబడింది |
కూటమి | ఎన్.డి.ఎ., ఎన్ఈడిఎ (2023-ప్రస్తుతం) |
రాజ్యసభలో సీట్లు | 0 / 245 |
లోక్ సభలో సీట్లు | 4 / 543 |
బీహార్ శాసనమండలిలో సీట్లు | 0 / 75 |
బీహార్ శాసనసభలో సీట్లు | 0 / 243 |
నాగాలాండ్ శాసనసభలో సీట్లు | 2 / 60 |
Election symbol | |
Party flag | |
ఎన్నికల చరిత్ర
మార్చునాగాలాండ్
మార్చులోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 15 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది - ఇద్దరు అభ్యర్థులు (పుగోబోటో, టోబు) నుండి గెలుపొందారు. ఎనిమిది మంది అభ్యర్థులు ఇతర ఎనిమిది స్థానాల్లో రెండవ స్థానంలో నిలిచారు. మొత్తం ఓట్లలో దాదాపు 8.65%తో నాగాలాండ్‌లో పార్టీ "రాష్ట్ర పార్టీ" హోదాను పొందింది.[7][8]
ఎన్నికల్లో పోటీ
మార్చుశాసన సభ ఎన్నికలు
మార్చుఎన్నికల సంవత్సరం | మొత్తం ఓట్లు | మొత్తం ఓట్లలో % | పోటీచేసిన సీట్లు | గెలిచిన సీట్లు | సీట్లలో +/- | ఓట్ షేర్‌లో +/- | సిట్టింగ్ సైడ్ |
---|---|---|---|---|---|---|---|
నాగాలాండ్ శాసనసభ | |||||||
2023 | 98,972 | 8.64 | 16 | 2 | - | - | కుడి
(ప్రభుత్వం- NDPP సంకీర్ణం) |
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "LJP's choice of candidates shows party stands for secularism, social justice: Paswan)". Business Standard India. Press Trust of India. 27 March 2019.
- ↑ "LJP's choice of candidates shows party stands for secularism, social justice: Paswan)". Business Standard India. Press Trust of India. 27 March 2019.
- ↑ "Chirag Paswan Thanks Poll Body For New Party Name, Announces Bypoll Candidates". NDTV.com. Retrieved 2021-10-07.
- ↑ "EC freezes LJP election symbol amid tiff between Chirag Paswan, Pashupati Paras factions". The Times of India (in ఇంగ్లీష్). Oct 2, 2021. Retrieved 2021-10-07.
- ↑ "Chirag Paswan, Pashupati Paras-led LJP factions get new party names, poll symbols". Zee News (in ఇంగ్లీష్). 2021-10-05. Retrieved 2021-10-07.
- ↑ "EC issues new names, symbols to LJP factions amid Chirag Paswan, Paras feud". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-10-05. Retrieved 2021-10-07.
- ↑ "LJP (Ram Vilas) emerges dark horse in Nagaland, win 2 seats, turns out runner-up in 8". The Times of India. 2023-03-02. Retrieved 2023-03-03.
- ↑ "Chirag's party makes stunning debut in Nagaland, wins two seats, 8.65% of votes". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-03-02. Retrieved 2023-03-03.