భారతదేశంలోని రాజకీయ పార్టీల జాబితా

భారతదేశం బహుళ-పార్టీ వ్యవస్థ గల దేశం. మన దేశంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ఇందులో గుర్తింపు పొందినవి, గుర్తింపు లేనివి కూడా ఉన్నవి. ప్రధాన ఎన్నికల కమిషను పార్టీలకు గుర్తింపునిస్తుంది. గుర్తింపులతోపాటు పార్టీ గుర్తులను కేటాయిస్తుంది.

పార్టీల జాబితాసవరించు

జాతీయ పార్టీలుసవరించు

భారత జాతీయ కాంగ్రెస్ - నాయకత్వం (సోనియా గాంధీ)

  • భారతీయ జనతా పార్టీ - నాయకత్వం (J.P.నడ్డా)
  • బహుజన సమాజ్ పార్టీ- నాయకత్వం (మాయావతి)
  • నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ- నాయకత్వం (శరద్ పవార్)
  • కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) - (సిపిఐ(ఎం)) - ప్రకాష్ కారత్
  • కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా- నాయకత్వం (ఏ.బర్దన్)
  • రాష్ట్రీయ జనతా దళ్ - నాయకత్వం (లాలూ ప్రసాద్ యాదవ్)
  • డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకత్వం - (తారా ఘనశ్యాం జయనగార్కర్)
  • సమాజ్‌వాదీ పార్టీ - నాయకత్వం - (ములాయం సింగ్ యాదవ్)