లోఫర్ అనే సినిమా 2015 డిసెంబరు 17 లో విడుదల అయ్యింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్, దిశా పటాని, రేవతి, పోసాని, తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.

లోఫర్ (సినిమా)
దర్శకత్వంపూరి జగన్నాధ్
నిర్మాతసి.కళ్యాణ్
రచనపూరి జగన్నాధ్
నటులువరుణ్ తేజ్
దిశా పటాని
సంగీతంసునీల్ కష్యప్
ఛాయాగ్రహణంపి.జి. వింద
విడుదల
17 డిసెంబరు 2015 (2015-12-17)
దేశంభారతదేశం
భాషతెలుగు
ఖర్చు25కోట్లు
బాక్సాఫీసు30కోట్లు