వడ్లమూడివారిపాలెం

వడ్లముడి వారిపాలెం, గుంటూరు జిల్లా, రొంపిచర్ల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 522617.

వడ్లముడి వారిపాలెం
—  గ్రామం  —
వడ్లముడి వారిపాలెం is located in Andhra Pradesh
వడ్లముడి వారిపాలెం
వడ్లముడి వారిపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°11′46″N 79°56′34″E / 16.196181°N 79.942811°E / 16.196181; 79.942811
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం రొంపిచెర్ల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522617
ఎస్.టి.డి కోడ్

ఇది ఒక చక్కని పల్లెటూరు. రొంపిచెర్ల మండల కేంద్రానికి 2 మైళ్ల దూరములో ఉంటుంది. నరసరావుపెటకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. వరి పంట ప్రధానమైనది. మంచి పాడిపంటలతో తులతూగే గ్రామమిది. రెడ్డి, కమ్మ, వడ్డెర, యానాది, మాదిగ, చాకలి ప్రధాన కులములు. నాగార్జున సాగరు నీరు అందుతుంది. హత్యలు చేసుకునేంత కాదు కాని 1983 తరువాత గ్రామంలో రెడ్డి, కమ్మ ల మధ్య వర్గ పోరు వలన గొడవలు కొట్లాటలు తరచుగా జరుగుతుంటాయి. తెలుగుదేశం అధికారములో ఉన్నప్పుడే గొడవలు జరుగుతాయి.కొంతమంది చెప్పేదేమంటే కోడెల శివప్రసాద్ వలనే ఇదంతా జరుగుతుంది అని. ఈ గ్రామం రికార్డ్ ఏమంటే 2 వర్గాలు కలిపి 82 మందికి ఒక కేసులో యావజ్జీవ శిక్ష పడింది.

పొలిటికల్గా మండలంలో మంచి గుర్తింపు వున్న గ్రామం. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ 'అన్నెం పున్నారెడ్డి' ఈ గ్రామానికి చెందినవాడు.