వరుణ్ గ్రోవర్
హిమాచల్ ప్రదేశ్ కు చెందిన సినిమా పాటల-స్క్రీన్ ప్లే రచయిత, హాస్యనటుడు, కవి, దర్శకుడు
వరుణ్ గ్రోవర్, హిమాచల్ ప్రదేశ్కు చెందిన సినిమా పాటల-స్క్రీన్ ప్లే రచయిత, హాస్యనటుడు, కవి, దర్శకుడు.[1] 2015లో 63వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ గీత రచయితగా అవార్డును గెలుచుకున్నాడు.[2][3][4] రాజకీయ వ్యంగ్య ప్రదర్శన అయిన ఐసి తైసీ డెమోక్రసీ రూపకల్పనలో సహకారం అందించాడు.[5] ఇతడు తొలిసారిగా తీసినఆల్ ఇండియా ర్యాంక్ అనే సినిమా 52వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం రోటర్‌డ్యామ్ లో ముగింపు సినిమాగా ప్రదర్శంచబడింది.[6]
వరుణ్ గ్రోవర్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | సుందర్‌నగర్, హిమాచల్ ప్రదేశ్ | 1980 జనవరి 26
వృత్తి | |
చురుకుగా పనిచేసిన సంవత్సరాలు | 2004—ప్రస్తుతం |
జననం, విద్య
మార్చుగ్రోవర్ 1980, జనవరి 26న హిమాచల్ ప్రదేశ్ లోని సుందర్‌నగర్ లోని పంజాబీ కుటుంబంలో జన్మించాడు.[7] తల్లి స్కూల్ టీచర్ కాగా, తండ్రి ఆర్మీ ఇంజనీర్. ఇతడు లక్నోకు వెళ్ళడానికి ముందు డెహ్రాడూన్, ఉత్తరాఖండ్, సుందర్‌నగర్‌లో గడిపాడు. వారణాసిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్ చదివి, 2003లో పట్టభద్రుడయ్యాడు.[8][9]
సినిమాలు
మార్చుసంవత్సరం | శీర్షిక | విభాగం |
---|---|---|
TBA | ఆల్ ఇండియా ర్యాంక్ | దర్శకుడు, రచయిత[6] |
2022 | ఖలా | గీత రచయిత, నటుడు |
2022 | కిస్ | రచయిత/దర్శకుడు |
2022 | సామ్రాట్ పృథ్వీరాజ్ | గీత రచయిత |
మోనికా, ఓ మై డార్లింగ్ | ||
బధాయి దో | ||
ఆర్ఆర్ఆర్ (హిందీ) | ||
2021 | సందీప్ ఔర్ పింకీ ఫరార్ | రచయిత |
2019 | సోంచిరియా | గీత రచయిత |
2018 | సూయి ధాగా | |
కాలా | ||
2017[10] | న్యూటన్ | |
2016[11] | ఉడ్తా పంజాబ్ | |
రామన్ రాఘవ్ 2.0 [11] | ||
అభిమాని | ||
జుబాన్ | ||
2015 | మసాన్ | రచయిత, గీత రచయిత[12] |
బాంబే వెల్వెట్ | నటుడు [13] | |
దమ్ లగా కే హైషా | గీత రచయిత[14] | |
2014[14] | అంఖోన్ దేఖి | |
కటియాబాజ్[14] | ||
2013 [14] | ప్రేగ్ | |
2012[12] | గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ - పార్ట్ 2 | |
గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ – పార్ట్ 1[12] | ||
పెడ్లర్లు | ||
2011[14] | దట్ గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్ | |
2009 | యాక్సిడెంట్ ఆన్ హిల్ రోడ్ | సంభాషణల రచయిత |
2006 | ఘూమ్ | సంభాషణల రచయిత |
టెలివిజన్
మార్చుటీవీ కార్యక్రమం | సంవత్సరం | విభాగం |
---|---|---|
సేక్రెడ్ గేమ్స్ | 2018–19 | రచయిత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ |
జై హింద్! | 2009–13 | రచయిత[15] |
10 కా దమ్ | 2008–09 | |
ఓయ్! ఇట్స్ ఫ్రైడే! | 2008–09[16] | |
రణవీర్ వినయ్ ఔర్ కౌన్? | 2007–08 | |
సబ్ కా భేజా ఫ్రై | 2007 | |
ది గ్రేట్ ఇండియన్ కామెడీ షో | 2004–06[16] |
పుస్తకాలు
మార్చు- పేపర్ చోర్ (2018), జుగ్నూ ప్రకాశన్
- బిక్సు (2019), ఏక్తారా ఇండియా
- కరేజ్వా (2020), బకర్మాక్సిండియా
అవార్డులు, నామినేషన్లు
మార్చు- 63వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2015–16 [2]లో "మోహ్ మోహ్ కే ధాగే" (దమ్ లగా కే హైసా )కి ఉత్తమ సాహిత్య పురస్కారం గెలుచుకున్నాడు.
- జీ సినీ అవార్డ్స్ 2015లో ఉత్తమ గీత రచయిత అవార్డును గెలుచుకున్నాడు[17]
- గిల్డ్ అవార్డ్స్ 2015లో ఉత్తమ గీత రచయిత అవార్డును గెలుచుకున్నాడు[18]
- 2015 మిర్చి మ్యూజిక్ అవార్డ్స్‌లో దమ్ లగా కే హైషా నుండి "మోహ్ మోహ్ కే ధాగే" కోసం లిరిసిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు
- 61వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2016లో ఉత్తమ గీత రచయితగా నామినేట్ చేయబడ్డాడు
- మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ 2014 లో అంఖోన్ దేఖీ ఆయీ బహార్ కోసం ఉత్తమ రాగ-ఆధారిత పాటకు నామినేట్ చేయబడ్డాడు
- అప్సర ఫిల్మ్ & టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డ్ 2013లో వుమానియా ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ – పార్ట్ 1కి ఉత్తమ సాహిత్యానికి నామినేట్ చేయబడ్డాడు
- స్టార్‌డస్ట్ అవార్డ్ 2015లో మసాన్ సినిమాలో "తు కిసీ రైల్ సి" పాటకు ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సాహిత్యం కోసం అవార్డు పొందాడు
- సందీప్ ఔర్ పింకీ ఫరార్ (2022) సినిమాకు 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ డైలాగ్‌ను గెలుచుకున్నాడు
మూలాలు
మార్చు- ↑ "Vinod Kambli was reduced to his assumed ('lowest') caste identity". 12 July 2020.
- ↑ 2.0 2.1 "63rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 15 December 2017. Retrieved 2023-07-23.
- ↑ Pal, Divya (28 March 2016). "National Award winning lyricist Varun Grover recalls initial reactions to 'Moh Moh Ke Dhaage'". Retrieved 2023-07-23.
- ↑ "Varun Grover (Civil 2003) wins award as Best Lyricist at 63rd National Film Awards 2016". Archived from the original on 2016-04-18. Retrieved 2023-07-23.
- ↑ "The worst time for comedy is the best time for comedy: Varun Grover". India Today (in ఇంగ్లీష్). March 25, 2016. Retrieved 2023-07-23.
- ↑ 6.0 6.1 "All India Rank | IFFR". iffr.com. Archived from the original on 2024-02-06. Retrieved 2023-07-23.
- ↑ Akshay Manwani (24 July 2016), "Varun Grover interview: ‘The lack of respect for writers stays with you, but also fuels you’", Scroll.in. Retrieved 2023-07-23.
- ↑ "Brutal censors give another route to creativity: 'Masaan' writer Varun Grover". The Indian Express. 2015-10-07. Retrieved 2023-07-23.
- ↑ "EXCLUSIVE: Varun Grover on His Journey, the Film Industry, & Sexism in Standup Comedy". The Better India. 2017-03-20. Retrieved 2023-07-23.
- ↑ "Before watching Padmaavat, check out comedian Varun Grover's hilarious take on the film". Retrieved 2023-07-23.
- ↑ 11.0 11.1 "Varun Grover, lyricist of many Phantom films, SLAMS Vikas Bahl for sexually abusing a female employee!". dna. 2017-04-11. Retrieved 2023-07-23.
- ↑ 12.0 12.1 12.2 "Brutal censors give another route to creativity: 'Masaan' writer Varun Grover". The Indian Express. 2015-10-07. Retrieved 2023-07-23.
- ↑ "Yes, 'Bombay Velvet' Is Pretty Atrocious, But We Should Not Be Happy About It". Huffington Post. 15 May 2015.
- ↑ 14.0 14.1 14.2 14.3 14.4 "Loved the simplicity of 'Tu kisi rail si…': Varun Grover". The Indian Express. 2015-08-06. Retrieved 2023-07-23.
- ↑ "Sacred Games writers didn t want to load the script with sex or violence". mid-day. 2018-07-15. Retrieved 2023-07-23.
- ↑ 16.0 16.1 Jha, Lata (2015-08-05). "Masaan man Varun Grover's journey: A civil engineer turned Bollywood scriptwriter". livemint.com. Retrieved 2023-07-23.
- ↑ "Zee Cine Awards: Complete List of Winners". NDTV. 21 February 2016.
- ↑ "Guild Awards 2015". DNA India. 23 December 2015.