వల్లూరి అను ఇంటి పేరు మండపేట వద్ద ఉన్న వల్లూరు నుండి వచ్చినవారికి ఉన్నది.

వల్లూరి అనే ఇంటి పేరు చాల జిల్లాలలో వివిధ సామాజిక వర్గాల వారికి ఉంది. మా పూర్వీకులు గుంటూరు జిల్లా మందడం గ్రామ వాస్తవ్యులు.

కృష్ణాజిల్లా మచిలీపట్నం కోనేరు సెంటరు వద్ద వల్లూరి రాజావారి బంగ్లావుంది.

ప్రముఖులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=వల్లూరి&oldid=3275331" నుండి వెలికితీశారు