సింబా 2024లో విడుదలైన సినిమా. సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌, రాజ్‌ దాసరి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సంపత్ నంది, దాసరి రాజేందర్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు మురళి మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. జగపతి బాబు, అనసూయ, గౌతమీ, వశిష్ఠ సింహ ప్రధాన పాత్రల్లో నటించిన ట్రైలర్‌ను జులై 24న విడుదల చేసి,[1] సినిమా ఆగస్టు 9న విడుదలైంది.

సింబా
రచనసంపత్ నంది
నిర్మాతసంపత్ నంది, దాసరి రాజేందర్‌రెడ్డి
తారాగణంజగపతి బాబు
అనసూయ
గౌతమీ
వశిష్ఠ సింహ
ఛాయాగ్రహణంకృష్ణ ప్రసాద్
కూర్పుతమ్మిరాజు
సంగీతంకృష్ణసౌరభ
నిర్మాణ
సంస్థలు
సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌
రాజ్‌ దాసరి ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ
9 ఆగస్టు 2024 (2024-08-09)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌, రాజ్‌ దాసరి ప్రొడక్షన్స్‌
  • నిర్మాత: సంపత్ నంది, దాసరి రాజేందర్‌రెడ్డి
  • కథ: సంపత్ నంది[3]
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మురళీ మనోహర్‌[4]
  • సంగీతం: కృష్ణసౌరభ సూరంపల్లి
  • సినిమాటోగ్రఫీ: కృష్ణ ప్రసాద్
  • ఎడిటర్: తమ్మిరాజు
  • ఆర్ట్: రాజీవ్ నాయర్
  • పాటలు: మిట్టపల్లి సురేందర్

మూలాలు

మార్చు
  1. "మర్డర్ కేసులో అనసూయ... మహేష్ లాంటి మొగుడు వద్దు, విజయ్ దేవరకొండ ఓకేనా - 'సింబా' ట్రైలర్ చూశారా?". 24 July 2024. Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.
  2. Eenadu (9 October 2023). "'సింబా' కోసం జగపతిబాబు". Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.
  3. Chitrajyothy (5 August 2024). "సందేశాన్నిచ్చే 'సింబా'". Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.
  4. 10TV Telugu (5 August 2024). "మొక్కలు నాటండి.. సినిమా టికెట్స్ ఫ్రీగా పట్టండి.. స్టేజిపై ఎమోషనల్ అయిన డైరెక్టర్." (in Telugu). Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
"https://te.wikipedia.org/w/index.php?title=సింబా&oldid=4303112" నుండి వెలికితీశారు