BAIRU ASHWINI DATH
Joined 15 మే 2015
సోమవారం, డిసెంబరు 30, 2024 India
BAIRU ASHWINI DATH బైరు అశ్విని దత్ | |
---|---|
స్థానిక పేరు | బైరు అశ్విని దత్ |
జననం | (1992-06-02)1992 జూన్ 2 |
నివాస ప్రాంతం | గ్రామము :నాంచారిమడూర్ మండలం: తొర్రూర్ జిల్లా:వరంగల్ తెలంగాణ రాష్ట్రం India ఇండియా పిన్: 506317 సెల్: 9000063034. |
జాతీయత | భారతీయుడు |
విద్య | బి.టెక్ |
మతం | హిందూ |
తల్లిదండ్రులు | కీ.శే. బైరు వెంకట సాయిలు , కీ.శే. బైరు విమలమ్మ |
వెబ్సైటు | |
https://www.youtube.com/channel/UC4mhWoJ-I8iyaEgDpuo3NSw |
బైరు అశ్విని దత్ వరంగల్ జిల్లా తొర్రూర్ మండలం నాంచారిమడూర్ గ్రామములో 1992 జూన్ 02 రోజున జన్మించినాను.
ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని. |
బాల్యం | |
---|---|
తల్లిదండ్రులు కీ.శే. బైరు విమలమ్మ , కీ.శే. బైరు వెంకట సాయిలు .
వివాహితుడైన సోదరుడు బైరు అశొక్ కుమార్ ఉన్నాడు . |
విధ్యాబ్యాసం | |
---|---|
ప్రాధమిక విద్యను స్వగ్రామంలోనే పూర్తి చేశాను, ఇంజనీరింగ్ విద్యను హైదరాబాద్ లో పూర్తిచేశాను.
చిన్ననాటి నుండే ఎలాగైనా జీవితంలో మంచి స్థితికి చేరుకోవాలన్న పట్టుదలతో వ్యాపారంలో అడుగుపెట్టాను. |
స్నేహితులు | |
---|---|
గిద్దె సుధాకర్, ప్రభాకర్ గౌడ్ నోముల , మునుగూరి పురుషొత్తం |
ప్రవృత్తి
కవి, రచయిత.
ప్రశంసలు | |
---|---|
1.వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన మొట్టమొదటి జాతీయ యువసాహితి సమ్మేళనం-2013 లో ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందుకున్నాను.
2.తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహసభలు-2017 లో పాల్గొన్నాను. 3.ఉదయ కళానిధి సాహిత్య సంస్ధ నిర్వహించిన యాదాద్రి శిల్పకళా వైభవం-2018 సాహిత్య సభలో ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందుకున్నాను. |
నా వ్యాసాలు | |
---|---|
"https://te.wikipedia.org/w/index.php?title=వాడుకరి:BAIRU_ASHWINI_DATH&oldid=3480601" నుండి వెలికితీశారు