వికీఇన్ ఫొ
స్వాగతం
మార్చువికీఇన్ ఫొ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగు వికీపీడియా పరిచయానికి అంచెలంచెల(step by step) పారస్పరిక (interactive)బోధన, వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం) చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
- "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
- వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
- చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
- వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
- వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
- వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.
ఇకపోతే..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని దాదాపుగా ప్రతీ ఊరికీ, మండలానికీ, జిల్లాకీ, పట్టణానికీ, నగరానికీ వికీలో పేజీ ఉంది. మీ ఊరి పేజీ చూడండి. అందులో సవరణలు ఏమైనా అవసరమనుకుంటే చేసెయ్యండి. వెనకాడకండి.
- ప్రతీ తెలుగు సినిమాకీ ఒక పేజీ పెట్టాలనేది సంకల్పం. అందులో మీరూ పాలుపంచుకోవచ్చు.
- మానవ పరిణామం, మాయాబజార్, ఇస్రో, కృష్ణ (సినిమా నటుడు), జవాహర్ లాల్ నెహ్రూ, చంద్రుడెలా పుట్టాడు, తిరుమల ప్రసాదం, హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు, కొండారెడ్డి బురుజు,..ఇలాంటి వేలాది వ్యాసాలు ఉన్నవి. రండి. విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Nrgullapalli (చర్చ) 11:19, 6 సెప్టెంబరు 2022 (UTC)
ఫిలిప్ వోలెన్ (జననం 1950) ఒక ఆస్ట్రేలియన్ దాత. అతను సిటీబ్యాంకు మాజీ ఉపాధ్యక్షుడు, సిట్టార్పప్లో జనరల్ మేనేజర్. వొలెన్ ఒక శాకాహారి అయ్యాడు. జంతు హక్కుల ఉద్యమంలో ప్రముఖ సభ్యుడు. అతను జంతు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2005 అతను మెడల్ ఆఫ్ ది ఆర్డర్ అఫ్ ఆస్ట్రేలియాను అందుకున్నాడు, 2007 లో అతను ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్ (విక్టోరియా) అవార్డును గెలుచుకున్నాడు. వికీఇన్ ఫొ (చర్చ) 14:25, 20 సెప్టెంబరు 2022 (UTC)
శ్రీ ఖాన్ బహదూర్ ఇమాముద్దిన్ సాబ్ మీకు తెలుసా ?
మార్చు500 కోట్లు విలువ చ్చెసే భూమిని మన అనంతపురం ఆసుపత్రి ( విక్టోరియా ఆసుపత్రి ) కోసం దానం చేసిన మహనీయుడు శ్రీ ఖాన్ బహదూర్ ఇమాముద్దిన్ సాబ్ మీకు తెలుసా ?
అవును మీరు చదువుతున్నది అక్షర సత్యం.చరిత్ర చెబుతున్న నమ్మలేని నిజం.అక్షరాలా 500 కోట్లు ( నేటి విలువ ) విలువ చేసే భూమిని మన అనంతపురం జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవల కొరకై , ఓ ఆసుపత్రి ఉండాలి అన్న ఓ గొప్ప ఆలోచనతో ,దాదాపు 120 సంవత్సరాల క్రిందట అప్పటి గవర్నర్ లార్డ్ ఆంప్ట్ హిల్ మరియు అతని భార్య లేడీ అంప్ట్ హిల్ మన అనంతపురం కు వచ్చినప్పుడు విరాళంగా ఇచ్చిన దాత మన ఇమాముద్ధిన్ సాబ్ గారు
అసలు ఎవరు ఈ ఖాన్ బహదూర్ ఇమాముద్దిన్ సాబ్ గారు?ఈయన ప్రస్తావన పెద్దగా అనంతపురం చరిత్ర లో ఎందుకు లేదు ? కేవలం ఈయన దానం చేసింది ఇది మాత్రమేనా ? ఈయన విగ్రహం కూడా మనం మన అనంతపురంలో ఎందుకు పెట్ట లేదు ? మన ప్రజలకు,పాలకులకు ఈయన గురుంచి 75 సంవత్సరాలుగా తెలియలేదా ?
ఖాన్ బహద్దూర్ ఐమాముద్దిన్ సాబ్ ,ఇమామ్ సాబ్ మనుమడు మరియు k m హుస్సేన్ పీరా సాబ్ పెద్ద కొడుకు.
నాకు తెలిసినంత వరకు ఈ మహనీయుడు మన అనంతపురం ప్రజలకు సుమారు 4500 కోట్ల ( present value ) విలువ చేసే భూములు ,నగరం నడబొడ్డున ఉన్న భూములు మన ప్రజల వైద్య,విద్య, సౌకర్యాల నిమ్మితం దానం చేశారు.
మన పాతూరి ఆసుపత్రి కోసం కేవలం భూమి ఇవ్వటమే కాదు,ఆ ఆసుపత్రి కట్టడానికి 1902 లో సుమారు 2000 పై చిలుకు నగదు కూడా విరాళం ఇచ్చి కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడే ఓ ఆసుపత్రి నిర్మాణానికి ప్రధాన కారకుడు
ఈ పెద్దాయన చేసిన దానాలలో ఆసుపత్రి కి చేసిన దానం అతి చిన్నది అంటే మనం ఆచార్య పోక తప్పదు.ఈ పెద్దాయన చేసిన మరి కొన్ని దానాల గురుంచి మరో కథనంలో.
ఖాన్ బహద్దూర్ ఇమాముద్దిన్ గారి లాంటి మహనీయులు ఎవరికీ తెలియకుండా కనుమరుగు కాకుండా ఉండాలంటే మనం మొదట చేయవలసింది ఆయన విగ్రహం మన అనంతపురం నగరంలో పెట్టడం,ఆయన గురుంచి ఈ తరానికి,భావి తరాలకు తెలిసేలా అక్కడ వ్రాయడం .ఇది మనం ,అనంతపురం ప్రజలు,పాలకులు ఈయనకు ఇచ్చే కనీస గౌరవం ,చేయని పక్షంలో మనం కృతజ్ఞత లేని వారీగా చరిత్ర హీనులుగా మిగిలిపోతాము
మైనారిటలకు. విలువ లేదు ఎంత చేసిన కూడా తేడా చూపిస్తారు వికీఇన్ ఫొ (చర్చ) 17:48, 23 సెప్టెంబరు 2022 (UTC)