వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 11/పాత చర్చ 4
"సోM":"సాం"
మార్చునాకు రెండు సందేహాలు ఉన్నాయి..
1. "ఆకర్షిస్తోంది" అని కాని "ఆకర్షిస్తాంది" అని కాని మాత్రమే వ్రాయగలుగుతున్నాను. "ఓ" పక్కన సున్నా పెట్టగానే "ఆ" కింద మారిపోతాంది. :-)
2. ఇంగ్లీషులో coor మూస మ్యాపుల లిస్టును చూపిస్తాంది. తెలుగులో దానిని తయారు చేద్దామని తంటాలు పడగా వ్యర్థ పేజీలు మిగిలాయి..
వీటికి ఎవరైనా చిట్కాలు చెపితే నా వికీ జ్ఞానం పెంచుకుంటాను. :-) --పిఢరా 01:17, 13 ఏప్రిల్ 2007 (UTC)
- బాగా కనిపెట్టారు. మొదటిది తెలుగు లిప్యాంతరీకరణ స్క్రిప్టులో తప్పు వలన జరుగుతాంది. దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు. దీన్ని సరిదిద్దుతా --వైఙాసత్య 03:00, 13 ఏప్రిల్ 2007 (UTC)
- ఇక రెండవ దాని సమస్య ఏంటో తెలియడం లేదు. ఈ మూస కావలసిన మద్దతు క్లాసులు తెవికీలో లేవేమో. రూఢీగా తెలియదు. కనుక్కుంటాను --వైఙాసత్య 03:00, 13 ఏప్రిల్ 2007 (UTC)
నాకు తెలిసిన పరిష్కారము
మార్చు- వైజా గరూ! కోడు కు లింక పంపినందుకు చాలా కృతజ్ఞ్తలు. కోడు లో కనిపించిన సమస్య , "సోM":"సాం" అనే ఎంట్రీ var amhaHash లో ఉంది.
ఇంకా ఇలాంటివే
"భోM":"భాం",
"మోM":"మాం","
,"యోM":"యాం"
"ళోM":"ళాం",
","రోM":"రాం",
"లోM":"లాం"
"వోM":"వాం",
"శోM":"శాం",
"షోM":"షాం",
"హోM":"హాం",
"క్షోM":"క్షాం",
"జ్ఞోM":"జ్ఞాం",
"జ్ఞ్M":"జ్ఞం",
"M":"ం",
ఒత్తులు పెట్టే టెక్నీక్ తెలిసేంతవరకూ రూఢి గా తెలియదు.
కొన్ని పదాలు ఇలా వాడడం తెలంగాణా లో స్టాండర్డ్. The కోస్తా guy in me can get used to that shortly :-) :-)
--పిఢరా 03:36, 14 ఏప్రిల్ 2007 (UTC)
క్షమించండి, తెలుగు లో రాయలన్న ఉత్సాహాంతో వికీ కి సంబందం లేని రచనను చెసాను. దయచేసి మన వికీ లో సాహిత్య రచనలు చేసెందుకు వీలుందా! ఉంటే తెలుపగలరు! భవదీయుడు ప్రమోద్ కుమార్
మిత్రులు వైజాసత్య గారికి, నమస్సులు. ఏదైనా వ్యాసం వ్రాసేప్పుడు లోపలి మూలాలను ఇవ్వాల్సివచ్చినప్పుడు ఇంగ్లీషు వికిపీడియాలోని మూలాలకు లింకు ఇవ్వవచ్చా?
భవదీయుడు
రవి ప్రసాద్
వెబ్ యాక్సెలరేటరు
మార్చురవీ, గూగుల్ వెబ్ యాక్సెలరేటరు కారణంగా నేను ఎన్వికీలో దిద్దుబాటు చెయ్యలేకపోయాను. మీరు ఫలానా ఐపీఅడ్రసు నుండి వచ్చారు కాబట్టి మిమ్మల్ని నిరోధించామని సందేశం వచ్చింది. వివరాల్లోకి వెళ్తే యాక్సెలరేటరు గురించి బయట పడింది. నా బ్రౌజరులో దాన్ని ఆపేసాక, మామూలుగా దిద్దుబాటు చెయ్యగలిగాను. తెవికీలో ఆ నిరోధం లేదే! ఆ నిరోధం మనకూ పెట్టేదాకా, దీని విషయం రాకుండా ఉంటే బాగుండేదా!? __చదువరి (చర్చ, రచనలు) 07:07, 19 నవంబర్ 2006 (UTC)
- మీరీ చివరి వాక్యములో ఎమంటున్నారో నాకు సరిగా అర్ధం కాలేదు. ఇది ప్రోగ్రామర్లు సాఫ్టువేరు పరంగా మన వికిలో కూడా అమలుపరచి ఉండొచ్చు. ఒక వేళ ఇలా నిరోధించే పద్ధతిని తెలుగు వికిలో అమలుచెయ్యకుండా ఏదైనా చెయ్యగలరో వాళ్లనే అడగాలి. నేను ప్రయత్నిస్తాను. --వైఙాసత్య 07:15, 19 నవంబర్ 2006 (UTC)
- సారీ, సరిగా రాయలేదు నేను. "దీని విషయం రాకుండా" అని కాక "దీని విషయం రాయకుండా" అని ఉండాలి అక్కడ. ఈ నిరోధం తెవికీలో ప్రస్తుతం లేదు. ఎందుకు పెట్టలేదో మరి! వాళ్ళా నిరోధం మనకూ అమలు చేసేదాకా దాని గురించి ఇక్కడ రాసిన విషయాన్ని తీసేద్దామా అని నా ప్రశ్న! __చదువరి (చర్చ, రచనలు) 07:35, 19 నవంబర్ 2006 (UTC)
- సారీ, నేను సరిగా చదవలేదు. (నేను ఎన్వికీలో దిద్దుబాటు చెయ్యలేకపోయాను) లో ఎన్వికీ అన్న పదము ఎగరగొట్టేశాయి నా కళ్ళు. ఉంచినా పర్వాలేదు కానీ ఎందుకైనా మంచిది సభ్యులని తికమక పెట్టకుండా ఉండటానికి వ్యాఖ్యలా దాచెయ్యండి --వైఙాసత్య 07:42, 19 నవంబర్ 2006 (UTC)
- సారీ, సరిగా రాయలేదు నేను. "దీని విషయం రాకుండా" అని కాక "దీని విషయం రాయకుండా" అని ఉండాలి అక్కడ. ఈ నిరోధం తెవికీలో ప్రస్తుతం లేదు. ఎందుకు పెట్టలేదో మరి! వాళ్ళా నిరోధం మనకూ అమలు చేసేదాకా దాని గురించి ఇక్కడ రాసిన విషయాన్ని తీసేద్దామా అని నా ప్రశ్న! __చదువరి (చర్చ, రచనలు) 07:35, 19 నవంబర్ 2006 (UTC)
Thanks
మార్చుVyzasatya, Thanks for your enquiry. I changed house and do not have internet facility at house. So doing some background work in English & Working off-line on translations. I keep following the developmnents from office computer, but can not type telugu properly. I will get internet connection soon and resume my work on tewiki.
Excellent to see growth of members
కాసుబాబు 07:55, 19 నవంబర్ 2006 (UTC)
నిరోధం అమలు సమస్య
మార్చురవీ, సభ్యుని నిరోధించు పేజీలో నేను చేసిన అనువాదాలను వెనక్కు తీసుకెళ్ళాను, ఇప్పుడు ప్రయత్నించండి. __చదువరి (చర్చ, రచనలు) 08:51, 19 నవంబర్ 2006 (UTC)
- ఇప్పుడు పనిచేస్తుంది. థాంక్స్ --వైఙాసత్య 09:27, 19 నవంబర్ 2006 (UTC)
స్వాగతం మూస
మార్చు< మరియు >లు ఉండకూడదు.
{{subst:స్వాగతం|సభ్యుడు=<వైఙాసత్య>|సంతకం = ~~~~}}- {{subst:స్వాగతం|సభ్యుడు=వైఙాసత్య|సంతకం=~~~~}}
--వీవెన్
- థాంక్స్ --వైఙాసత్య 05:28, 28 నవంబర్ 2006 (UTC)
Help on Templates
మార్చుDear Vyzasatya, please see the two templates మూస:Harvard reference and మూస:Harvnb. I copied them from english wiki, and they seem to be working. They are used extensively in కేరళ article. Hence Translation will be awkward if the templates are not available in telugu wiki.
I do not know template programming. I copied Usage instructions to Discussion page. Can you please have a look (when your time permits) and dress them up?
కాసుబాబు 11:39, 24 డిసెంబర్ 2006 (UTC)
Abt transliteration hosting
మార్చుCongratulations on successful implementation of the script. I finally found your page! You first need to create a new page with name Mediawiki:filename.js eg-Mediawiki:translit.js and then enter the source code that you are using in Javascript. Then, you can link it to the monobook by inserting this command in momobook.js
document.write('<script type="text/javascript" src="' + 'http://te.wikipedia.org/w/index.php?title=MediaWiki:translit.js&action=raw&ctype=text/javascript&dontcountme=s"' + '&action="raw"></script>');
If you need an example, please check this page which uses this code. Thank you.--Eukesh 20:11, 26 డిసెంబర్ 2006 (UTC)
కృతజ్ఞతలు
మార్చువైఙాసత్యగారూ! నన్ను నిర్వాహకునిగా ప్రతిపాదించినందుకు, నియమించినందుకు కృతజ్ఞతలు. కాసుబాబు 19:32, 3 జనవరి 2007 (UTC)
ఇవి చూసారా
మార్చుకింది లింకులు చూడండి..
- వికీపీడియా:రచ్చబండ (సాంకేతికము)#తెవికీలో ఎన్వికీ - వికీలో వింత సమస్య
- చర్చ:వికిపీడియా:Setting up your browser for Indic scripts
__చదువరి (చర్చ, రచనలు) 08:26, 8 జనవరి 2007 (UTC)
అనాధపేజీలలో తెలుగు సినిమాలు
మార్చువైఙాసత్యగారూ,
" 1100 సినిమా పేజీలు అనాథావస్థలో ఉన్నాయి (అనాథ పేజీలు చూడండి) అంటే వీటికి ఇతర ఏ పేజీ నుండి లింకు లేదు" - అని వ్రాసారు. వీటికి లింకులు ఎలా ఏర్పాటు చేయాలో నాకు క్లుప్తంగా (చిన్న ఉదాహరణతో) చెప్పగలరా? చేతనైనంతవరకు సరిచేయడానికి ప్రయత్నిస్తాను.
కాసుబాబు 06:06, 10 జనవరి 2007 (UTC)
- నేను అవలంబిస్తున్న పద్దతంటంటే నేను సంవత్సరాలవారీగా సరిచూస్తున్నాను. ఉదాహారణకి 1954 తీసుకున్నామనుకోండి. నేను వర్గం:1954 తెలుగు సినిమాలు, తెలుగు సినిమాలు 1954 పేజీలు తెరిచి ఉంచుకొని వర్గంలో ఉన్న సినిమాలను, పేజీల ఉన్న సినిమాలను సరిపోల్చిచూస్తాను.
- ఒక వేళ వర్గములో ఉండి జాబితా పేజీలో లేకపోతే దానిపేరు జాబితా పేజీలో చేర్చుతా.
- వర్గములో ఉండి జాబితాలో ఎర్రలింకు ఉంటే..దీనికి బహుశా ఏదో నామాంతరము కారణమైతే..ఆ నామాంతరానికి దారిమార్పిడి చేస్తా
- వర్గములో ఉండి జాబితాలో ఎర్రలింకు ఉంటే..దీనికి కారణము జాబితా పేజీలోని పేరు మరీ పెద్ద తప్పైతే జాబితా పేజీలోని పేరు మారుస్తా.
- వర్గములో ఉండి జాబితాలో ఎర్రలింకు ఉంటే..దీనికి కారణము అయోమయ నివృత్తి అయితే ..ఉదాహరణకు వర్గములో లవకుశ (1954 సినిమా) అని ఉండి. జాబితా పేజీలో లవకుశ ఎర్రలింకు ఉంటే దాన్ని [[లవకుశ (1954 సినిమా)|లవకుశ]] అని మార్చుతా. --వైఙాసత్య 22:00, 10 జనవరి 2007 (UTC)
Online indic editor and wiki
మార్చుPlease excuse me for typing in english, I am in a hurry and have not got comfortable typing in telugu.
I recently released a beta version of online indic editor. You may access it at http://www.indiword.com/ I have also modified mediawiki to integrate this editor which is available at http://en.indiwiki.org/
The editor provides full editing environment, meaning it seamlessly integrates undo/redo without exposing the internals. It also has various input modes including ITRANS, InScript, RTS. It also lets phonetic conversion from one indic language to other. I would definitely like to see it integrated into wiki, but unfortunately it comes with a baggage (~70KB compressed, ~200KB uncompressed).
I am also planning various improvements to mediawiki, like a tooltip for uncommonly used telugu words etc. I would like to know what is the review process for these changes to be integrated into mediawiki.
I will write more later.
సినిమా పేర్లలో గజిబిజి
మార్చువైఙాసత్యగారూ, అనాధపేజీలకు లింకులు చేస్తున్నపుడు నేను గమనించిన విషయం. తెలుగు సినిమాలు బ చూడండి.
- బాబాయి హోటల్, బాయ్‌ఫ్రెండ్, బిగ్‌బాస్ - ఇవి పని చేస్తున్న లింకులు. Note the Leading Spaces in the links. ఇవి నేను పేజీలపేరునుండి కాపీ చేసిన స్పెల్లింగులు.
- బాబాయి హోటల్, బాయ్‌ఫ్రెండ్, బిగ్‌బాస్ - ఇవి పని చేయవు. ఎందుకంటే Leading Spaces లేవు.
- బాబాయి హోటల్, బాయ్‌ఫ్రెండ్, బిగ్‌బాస్ - ఇవి కూడా పని చేయవు. Leading Spaces ఒకసారి తీసేసి మళ్ళీ పెట్టినా కూడా.
- సంబంధిత సంవత్సరం పేజీలో చూస్తే ఇవి అకారాది క్రమంలో సరిగ్గా రావట్లేదు. చివరలో వస్తాయి.
- కొన్ని సినిమాలు అనాధ పేజీలలో ఉండడానికి ఇది కారణం.
కారణంబేమి? ఉపాయంబేమి? కాసుబాబు 08:44, 13 జనవరి 2007 (UTC)
- http://people.w3.org/rishida/scripts/uniview/conversion ఉపయోగంచి మందు వెనకా ZWNJ (Zero width non joiner) ఉందేమో చూడండి. దీన్ని బ్రౌజర్లు చూపించవు. (ZWNJ decimal code point - 8204) తెలుగు అక్షరాలన్నీ 3000 లలో ఉంటాయి.
బాబాయి హోటల్-> 91 91 8204 3116 3134 3116 3134 3119 3135 32 3129 3147 3103 3122 3149 93 93 (అంటే పనిచేసే లింకులో ZWNJ ఉంది. అలా ఉండకూడదు). పనిచేయని లింకులే సరైనవి.--వైఙాసత్య 18:03, 13 జనవరి 2007 (UTC)
తెలుగు సినిమాల జాబితా అమరికలు
మార్చువైఙాసత్యగారూ, తెలుగు సినిమాలు మూడు విధాలుగా చూపబడుతున్నాయి.
- అకారాది క్రమం
- సంవత్సరాల వారీ చిట్టా
- సంవత్సరాలవారీ వర్గం
మూడవది ఆటోమాటిక్. మొదటి రెండు మనం చేర్చాల్సినవి. అంటే మనం క్రొత్త సినిమాను చేర్చాలంటే మొదటి రెండు చిట్టాలలోనూ చేర్చాలి. సంవత్సరం వారీ గా వర్గం ఉండగా మళ్ళీ మనం ఒక జాబితాను చేయడం అవుసరమా?
అనాధ పేజీల లింకులు సవరిచేప్పుడు నేను అన్ని సినిమాలనూ ఆయా అకారాది జాబితాలో పెట్టాను. మీరు గమనించే ఉంటారు. అనాధ పేజీల జాబితా 1200 పైచిలుకు ఉండేది ప్రస్తుతం 50 లోపుకు తగ్గింది. తరువాత వీలు చూసుకొని సంవత్సరాల వారీ సినిమాల జాబితాను సరిచూస్తాను.
--కాసుబాబు 12:03, 22 జనవరి 2007 (UTC)
- ప్రస్తుతము చిట్టాలలాగా కనిపిస్తున్నా ఈ సంవత్సరాల వారీ పేజీల ఉద్దేశ్యము చిట్టాతోపాటు ఆ సంవత్సరములో తెలుగు సినిమా రంగములో జరిగిన విషయాలు, కొత్తగా వచ్చిన పోకడలు, కొత్త నటులు, నటీమణులు, ఏ చిత్రాలు విజయవంతమయ్యాయి. వేటికి ఏ అవార్డులొచ్చాయి మొదలైన ఎన్నో విషయాలు రాయడానికి ఉన్నాయి.
- అనాథ లింకుల విషయములో మీకు వచ్చిన ఆలోచన చాలా బాగుంది.
- --వైఙాసత్య 19:59, 22 జనవరి 2007 (UTC)
వికిసోర్స్‌లో భగవద్గీత
మార్చువైఙాసత్య గారూ,
- వికిసోర్స్‌లో భగవద్గీత సంస్కృతపాఠం ఉంది. కాని తెలుగు అనువాదం కుడా ఉండడం తెలుగు వికీకి అందం. సుజాత గారు ఈ పని ప్రారంభించడానికి ఆసక్తి చూపారు. నేను వికిసోర్స్‌లో ఎప్పుడూ పనిచేయలేదు. కనుక భగవద్గీత తెలుగు అనువాదానికి వీలుగా ఒక ఖాళీ పేజీ మొదలుపెట్టి, దాని లింకు భగవద్గీతలో ఇవ్వగలరా?
- మరో విషయం. ఒక్కొక్క శ్లోకానికీ అక్కడే తెలుగు అనువాదం ఇవ్వాలా? లేక తెలుగు అనువాదం వేరే వ్యాసంగా పెట్టాలా? మీ అభీప్రాయం ఏమిటి?
--కాసుబాబు 08:43, 26 జనవరి 2007 (UTC)
- సోర్స్ అంటేనే యధాతథము అని. అందుకని తెలుగు అనువాదాలతో కూడిన భగవద్గీత వేరుగా పెడితే బాగుంటుంది. సోర్స్‌లో కూడా వికిపీడియాలో లానే కొత్త వ్యాసము ఎవరైనా సృష్టించవచ్చు. --వైఙాసత్య 18:07, 26 జనవరి 2007 (UTC)
- ఒక పేజీ సృష్టించా. ఇదిగో లింకు s:భగవద్గీత (తెలుగు అనువాదము) --వైఙాసత్య 18:17, 26 జనవరి 2007 (UTC)
Telugu Wikipedia embassy
మార్చుI think u r a Telugu wikipedia administrator. If not please pass on this message to a adminstrator,since I cant read Telugu script. Please request him to start a Wikipedia embassy for Telugu wikipedia. Thanks.( Maharashtra_express from Marathi wikipedia.
"Babel Boxes" గురించి జవాబు వ్రాయగలరా
మార్చువైఙాసత్య గారూ! నా చర్చాపేజీలో "Babel Boxes" గురించి ఒకరు సమాచారం అడిగారు. నాకు ఈ విషయం అసలు ఏమీ తెలియదు. కనుక మీరు దయచేసి ఆయనకు సమాధానం వ్రాయగలరా? అలావ్రాస్తే గనుక జవాబిచ్చినట్లుగా నాకు తెలియజేయండి. --కాసుబాబు 19:25, 2 ఫిబ్రవరి 2007 (UTC)
- అలాగే రాస్తాను. రాసిన తరువాత మీకు తెలియజేస్తాను --వైఙాసత్య 19:27, 2 ఫిబ్రవరి 2007 (UTC)
గ్రామము, మండలము
మార్చుఉండ్రాజవరం మీరు చెసిన తనిఖీపై నేను Category:పశ్చిమ గోదావరి జిల్లా గ్రామాలు అన్న వర్గం చేర్చాను. మనం మండలకేంద్రమైన గ్రామానికి వేరే పేజీ ఇవ్వడంలేదు గనుక "గ్రామము మరియు మండలము" అని వ్రాసి, జిల్లాగ్రామాల వర్గాన్ని ఇవ్వడం సరి అనుకొంటున్నాను. ఇంతకు ముందు నేను చాలా మండలాలకు ఇదే పద్ధతి అవలంబించాను.
Villages/Mandals in Andhra Pradesh
మార్చుHi వైఙాసత్య, I am creating stubs for villages in Andhra Pradesh in english wikipedia [1] [2]. I see that telugu wikipeida has a complete list of mandals and villages.Do you have any references/sources from which this information has been gathered? --Sumanthk 09:54, 26 ఫిబ్రవరి 2007 (UTC)
- తమ వద్ద ఉన్న ఎక్సెల్ ఫైలుని ఈ క్రింద ఈమెయిలుకి పంపించగలరా
- Sumanth.Kavuri@csr.com
- Sumanthkvck@gmail.com
- మీ వద్ద ఉన్న ఎక్సెల్ ఫైలుని ఇంటర్నెట్ ద్వారా డౌనులోడు చెయ్యవచ్చా? లింకు ఉన్నచో వికిపిడియాలో "reference"గా ఉపయోగపడును. ధన్యవాదములు --Sumanthk 03:49, 27 ఫిబ్రవరి 2007 (UTC)
అనవుసరమైన చిన్న వ్యాసాలు
మార్చువైఙాసత్యగారూ!, కొన్ని చిన్న, అనవుసరమైన వ్యాసాలను తొలగించడం మంచిదనుకొంటున్నాను. (వీటివలన వ్యాసాల సంఖ్య కృత్రిమంగా పెరగుతున్నది. "ఎడిట్ రేటు" తక్కువవుతున్నది. "ఎడిట్ రేటు" లెక్కించేటపుడు దారిమళ్ళింపు వ్యాసాలు కూడా లెక్కలోకి వేళుతున్నాయి.) అందుకోసం:
- సుమంగళి చూడండి. ఒకే వ్యాసంలో మూడు సినిమాల వివరాలు ఉన్నాయి. దీనికి మూడు వ్యాసాలు అనవసరమనిపిస్తున్నది. కాని పచ్చని సంసారం అయోమయనివృత్తికొక పేజీ, సినిమాలకు రెండు పేజీలు - ఇది అనవుసరమనుకొంటాను. ఒకే పేరున్న సినిమాలు ఒక వ్యాసంలో ఉంటే చాలు అనుకొంటాను.
- కావలి, కావలి BIT - I, కావలి BIT - II - ఇలా మూడు వ్యాసాలున్నాయి. "కావలి" ఒకటి ఉంచితే చాలుగదా! అలాగే కొన్ని చోట్ల "గ్రామీణ", "పట్టణ" వంటి భేదాలతో వేరు వేరు వ్యాసాలున్నాయి.
ఇవన్నీ బాట్ల వలన ఏర్పడిన పేజీలనుకొంటాను. మీకు ఓకే అనిపిస్తే వీలయినవి (నా దృష్టికి వచ్చినవి)తొలగిస్తాను.
--కాసుబాబు 12:14, 27 ఫిబ్రవరి 2007 (UTC)
- సుధాకర్ గారు, చిన్న వ్యాసాలు అవే మొలకలు భవిష్యత్తులో పెద్దవ్యాసాలు అయ్యే వీలుంది. ఉదాహరణకు నేను 1965లో విడుదలైన సుమంగళి సినిమా విస్తరించాలనుకొంటాను. దానితో పాటు ఇతర రెండు సినిమాలసమాచారం నాకు అడ్డంగా ఉంటుంది. లేదంటే..విస్తరించాల్సిన పని ఉన్నప్పుడు దానిని వేరే పేజీకి మార్చాలి. --నవీన్ 13:46, 27 ఫిబ్రవరి 2007 (UTC)
- కాసుబాబు గారు, ఎడిట్ రేటు తగ్గినా దారిమార్పులు తప్పనిసరి. అవిలేకపోతే కొత్త వాళ్లు ఒక వ్యాసం లేదనుకొని మరళా చిన్న రూపాంతరముగల పేరుతో సృష్టించి సమయము వృధా చేసుకుంటారు. ఇక సుమంగళి విషయములో ఒకే వ్యాసములో మూడు సినిమాలు రాయటం అంత మంచి పద్ధతికాదు. ఎందుకంటే ఒక సుమంగళి సినిమాకి ఇంకొక సినిమాకి పెరు ఒకటే ఉండటం తప్ప ఇంకే సంభంధం లేదు. రెండు వ్యాసాలే ఉన్నప్పుడు అయోమయ నివృత్తి అవసరమా అంటే..పరిస్థితిని బట్టి నిర్ణయించాలి. ఉదాహరణకి మాయాబజార్ సినిమాలు రెండున్నాయనుకోండి. అందులో పాత మాయాబజార్ అందరికి తెలిసిన సినిమా కాబట్టి మాయాబజార్ వ్యాసంలో పాత సినిమా గురించి రాసి పైన కొత్త మాయబజార్ సినిమా ఈ లింకు చూడండి అని ఇచ్చి..అయోమయ నివృత్తి పేజీ సృష్టించనవసరం లేకుండా చెయ్యోచ్చు...కానీ నాకు ఏ పచ్చని సంసారం సినిమా ప్రముఖమైనదో తెలియలేదు. అందుకే అయోమయనివృత్తి పేజీ సృష్టించా.
- కావలి విషయములో మిగిలినవి తొలగించవచ్చనుకుంటాను. కానీ ఈ బిట్ అంటే ఏంటో అర్ధంకాక అలా ఉంచా. మీకు తెలుసా? --వైఙాసత్య 20:57, 27 ఫిబ్రవరి 2007 (UTC)
- గుంతకల్లు మొదలైన వ్యాసాల్లో మీరు సరైన పనే చేశారు..గ్రామీణ, పట్టణ వ్యాసాలు అనవసరం --వైఙాసత్య 21:12, 27 ఫిబ్రవరి 2007 (UTC)
రెండు వర్గాలు
మార్చువర్గం:స్వాతంత్ర్య సమర యోధులు మరియు వర్గం:జాతీయోద్యమ నాయకులు అని రెండు వర్గాలున్నాయి. ఈ రెంటినీ కలపడం మంచిదనుకొంటున్నాను. ఒకో వ్యాసం ఓపెన్ చేసి మార్చవచ్చును. కాని మరేదైనా సులభమైన ఉపాయం ఉన్నదా? --కాసుబాబు 19:59, 15 మార్చి 2007 (UTC)
- బాటుని నడపాలి...చాలా సులువైనపని. నా దగ్గర లాప్‌టాప్ లేదు. కావాలంటే మీరు ఈ బాటును ఎలా ఉపయోగించాలో వివరముగా రాస్తా.
- వద్దులెండి. నాకు చేతకాదు. నేనింతవరకూ బాట్లజోలికి వెళ్ళలేదు. మీకు వీలయినప్పుడు నడపండి
- మరొకవిషయం. teluguwiki@yahoo.co.in అనే e-mail ID ఓపెన్ చేశాను. ముఖ్యంగా గ్రామాల ప్రాజెక్టు కోసం. ఆసక్తి ఉన్న సభ్యులంతా ఈ మెయిల్ వాడాలని నా ఉద్దేశ్యం. "సంకేతపదాన్ని" మీకు త్వరలో పంపుతాను. ఇతర నిర్వాకులకు, నవీన్ లాంటి ఉత్సాహవంతులకు అందజేయమని మీద్వారా అందజేయాలని. మీకు సమ్మతమైతేనే.
--కాసుబాబు 20:20, 15 మార్చి 2007 (UTC)
- బాగుంది. అలాగే పంపండి. మిగిలిన నిర్వాహకులకూ మీరు పంపినా పర్వాలేదు --వైఙాసత్య 20:44, 15 మార్చి 2007 (UTC)
- వైజాసత్యా !!! ఆ బాటు కోడు, ట్యుటోరియల్స్ ఏవో నాకు పంపించు. ఇది వరకే ఇవి ఇమ్మని నీ జీమెయిల్ కు ఈమెయిల్ చేశాను. నాకు gsnaveen_bot పేరుతో ఒక లాగిన్ చేసిచ్చి...బాటు గురించిన సమాచారం నాకు పంపు. ఎదురు చూస్తూంటాను --నవీన్ 04:35, 16 మార్చి 2007 (UTC)
- అడగటం మరిచా...బాటు నడపొలంటే అందిరికీ అనుమతి దొరకదనుకొంటా!!! బాటు నడపాలంటే నిర్వాహకులకు మాత్రమే సాధ్యమా ? --నవీన్ 04:42, 16 మార్చి 2007 (UTC)
- బాగుంది. అలాగే పంపండి. మిగిలిన నిర్వాహకులకూ మీరు పంపినా పర్వాలేదు --వైఙాసత్య 20:44, 15 మార్చి 2007 (UTC)
- బాటు నడపడానికి అధికారహోదా అవసరం లేదు కానీ కొన్ని కొన్ని పనులు అధికార హోదా ఉంటేనే చెయ్యగలదు బాట్. నవీన్ నువ్వే లాగిన్ సృష్టించుకో. ఇక బాటు కోడ్ వీలైనంత త్వరలో పంపిస్తా. --వైఙాసత్య 14:01, 16 మార్చి 2007 (UTC)
ఎన్నెన్ని వూళ్ళు?
మార్చువైఙాసత్య గారూ! ఇంతకు ముందు చెప్పినట్లుగా గ్రామాల సమాచారం సేకరణ ఒక ప్రాజెక్టుగా మొదలుపెట్టాలని అనుకొంటున్నాను. త్వరలో ఇది రచ్చబండలో పెడతాను. (నవీన్ కృషివలన సినిమా ప్రాజెక్టు మంచి పురోగతి సాధించింది. ఇక సినిమా ప్రాజెక్టు, అతను ఒప్పుకుంటే, నవీన్‌కు అప్పజెపుదాం) ముందుగా కొంత సమాచారం కోరుతున్నాను.
- మొత్తం ఎన్ని మండలాలు, ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
- మీ సూచనలు ఏమిటి?
- గ్రామాలగురించి మంచివి ఏవైనా రెండు మూడు వ్యాసాలు (తెలుగు గాని, మరో భాషలో గాని) చెప్పగలరా?
- ఈ ప్రాజెక్టుకు విస్తృతమైన ప్రచారం అవుసరం. ఎలా చేయాలి? ఆలోచించండి. వివిధ మెయిలింగ్ లిస్ట్ గ్రూపులను టార్గెట్ చేద్దాము.
- ఈ ప్రాజెక్టు బాగా పెద్దది గనుక ప్రత్యేకంగా సభ్యులుగా ఎవరినీ చేర్చవద్దు. ఆంతా సభ్యులే అనుకొందాం.
--కాసుబాబు 06:44, 18 మార్చి 2007 (UTC)
- ఎన్నెన్ని మండలాలు అంటే 1124 ఉండాలి. ఇక గ్రామాలు దాదాపు 24000 వేలకు పైగా ఉండాలి. ఇక్కడ సమస్య ఏంటంటే సాధారణంగా మండలాల పేజీలలో ఉన్నవి కేవలం రెవిన్యూ గ్రామాలు / పంచాయితీ గ్రామాలు. అయితే ఒక్కొక్క పంచాయితీ కింద కొన్ని పంచాయితీలు కానీ గ్రామాలు కూడా ఉండొచ్చు. అందుకే చాలామంది మండలాల పేజీలలో అదనపు గ్రామాలు చేర్చటం చూస్తున్నాం. ఈ చిన్న గ్రామాల సమాచారం సేకరించటం కష్టం. అదీగాక ప్రభుత్వ గణాంకాలలో ఒక పంచాయితీ గ్రామ గణాంకాలలో ఆ పంచాయితీలో ఉన్న గ్రామాల అంకెలన్నీ కలిపి లెక్కవేస్తారు. మనం విడదీయటం కష్టం. ఇక ఈ పంచాయితీలు కాని గ్రామాలు చేర్చాలో లేదో నిర్ణయించాలి.
- అవును అందరు సభ్యులు పనిచేస్తేనే బాగుంటుంది.
- మంచి గ్రామ వ్యాసాలంటే వికీపీడియాలో వ్యాసాలా?
- ఇక ప్రాజెక్టు ప్రచారానికి కొన్ని ఆలోచనలలో మనం ఒక చిన్న సహాయ అభ్యర్ధన సందేశంతో ఒక ఈ-మెయిల్ తయారు చేద్దాం. ఆ ఈమెయిల్ని మన స్నేహితులకి పంపి..వాళ్ల స్నేహితులకి అలా గొలుసుకట్టు లాగా పంపమందాం. దాన్లో గ్రామం పేరు, మండలం పేరు, జిల్లా పేరు తప్పకుండా ఉండాలి. దాని కింద వాళ్లకు తెలిసిన సమాచారం రాసి పంపించొచ్చు. మీరు తయారు చేసిన జీమెయిల్ ఐడీ పాస్వర్డును వికీపీడియాలో నిర్వాహకులు మరియు చురుగ్గా పనిచేస్తున్న వారందరికి ఇవ్వండి. బ్లాగు సైట్లన్నింటీలో పెట్టిద్దాం, ఆర్కూట్లో, యాహూ, గూగుల్ గ్రూపులకు రాద్దాం. ఫ్లికర్లో తెలుగు ఫోటోగ్రాఫర్లందరిని వారి దగ్గర ఉన్న గ్రామాల ఫోటోల గురించి అడుగుదాం. ప్రస్తుతానికి ఇవి..మరికొన్ని ఆలోచిస్తా. --వైఙాసత్య 14:43, 21 మార్చి 2007 (UTC)
ధన్యవాదములు
మార్చుమీ సవరణకు ధన్యవాదములు. నేను కూడా సభ్య పేజీ లోనే నా విషయాలు పెట్టుకొందామనుకొన్నాను. అక్కడ లింకు ద్వారానే వెళ్ళాను. మొత్తానికి మీకు ధన్యవాదములు. నేను తెవికి ని మొన్న మాత్రమె చూచాను. ఇప్పతటినుంది నాకు చేతనైన సాయం వికి కి చేయాలనుకుంతున్నాను. నా మిత్రులకు కూడా ఈ తెవికి ని పరిచయం చేస్తాను. --ఇట్లు --అరుణ్ బాబుNalamara 09:48, 18 మార్చి 2007 (UTC)
దేశ సమాచార పెట్టె - మూస
మార్చుఒకసారి నేను ఒమన్ వ్యాసంలో వాడిన మూస:దేశ సమాచార పెట్టె చూస్తారా? ఇందులో తప్పునెలా సరిదిద్దాలో నాకు చేతకావడం లేదు. --కాసుబాబు 20:11, 18 మార్చి 2007 (UTC)
వికిమీడియాలో తెలుగు లోగో
మార్చువైఙాసత్యా!
- ఇక్కడ తెలుగు వికీ పేరు, లోగో చేర్చగలరా? నాకు చేత కాదు.
http://meta.wikimedia.org/wiki/Wikipedia_logo_in_each_language
- మొదటిపేజీ చర్చలో depth of articles గురించి వ్రాసిన సందేశం చూసే ఉంటారు. గ్రామాల ప్రాజెక్టు కాస్త పురోగతి సాధిస్తే ఈ పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిద్దాము
-- కాసుబాబు 05:46, 29 మార్చి 2007 (UTC)
- ఈ వ్యాసాల లోతు అన్నది అంత గొప్ప ప్రామాణికమేమీ కాదు. ఇది ఈ విధముగా గణిస్తారు (దిద్దుబాట్ల సంఖ్య/వ్యాసల సంఖ్య) × (వ్యాసేతర పేజీల సంఖ్య/వ్యాసాల సంఖ్య). ఇప్పటి తెవికీ లోతు (89,689/26,976)x(10,063/26,976) = 1.240. అంటే మనం దిద్దుబాట్ల సంఖ్య పెంచినా లేకపోతే వ్యాసేతర పేజీలు పెంచినా ఈ లోతు పెరుగుతుంది. అదేం పెద్ద సమస్యకాదు. ఉదాహరణకి గ్రామాల పేజీలన్నింటికీ ఆంధ్రప్రదేశ్ గ్రామల ప్రాజెక్టుకు సంబధించిన మొలకలని వర్గీకరిస్తూ ఒక్కొక్క వ్యాసం యొక్క చర్చా పేజీని బాటు సహాయంతో తయారు చేస్తే..గ్రామాల సంఖ్య మొత్తం 25 వేలనుకుంటే అవి 25 వేల చర్చాపేజీలు. అప్పుడు చూడండి లోతు = ((89,689+25,000)/26,976)x((10,063+25,000)/26,976) = 5.526 ! దీన్ని ఒక్క రోజులో సాధించొచ్చు కానీ అలా చేయటం అవసరమా?
- కొన్ని కొన్ని వికీల లోతు ఎక్కువుందంటే వాళ్లు చిన్న చిన్న దిద్దుబాట్లు చాలా చేస్తుండవచ్చు లేదా చర్చాపేజీలు, దారిమార్పులు, మూసలు తదితర పేజీలు చాలా చేసి ఉండవచ్చు. తెలుగులో 2కేబీలు దాటిన వ్యాసాలు 2 శాతం ఉన్నాయి అంటే దాదాపు 539. భారతీయ వికీపీడియాలలో శ్రేష్టమైనదిగా భావించబడే తమిళ వికీలో 16% (1412) ఉన్నాయి. వీటిని పెంచితే చాలు నాణ్యత పెరుగుతుంది. తెవికీ పెద్ద ఏనుగులాంటిది మన వ్యాసాల సంఖ్యవలన మన అభివృద్ధి పైకి కనిపించట్లేదు కానీ స్థిరంగా పురోగమిస్తుంది. ఇంకో 6 నెల్లలో ఇప్పడు తమిళ వికీ నాణ్యతా స్థాయికి చేరుకోగలదు.--వైఙాసత్య 14:22, 29 మార్చి 2007 (UTC)
మొదటి పేజీ విశేష వ్యాసము
మార్చువైఙాసత్య గారికి నమస్కారం, మన తెలుగు వికిలో మొదటి పేజీలో ఉన్న విశేష వ్యాసమును మనము వారానికి ఒకసారి అన్న మారుస్తూ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.
- మీరు సమ్గ్రమైన కొన్ని వ్యాసాలు వెతికి రచ్చ్బండలో ప్రతిపాదించండి. తప్పకుండా వారం వారం విశేష వ్యాసం మారుద్దాం --వైఙాసత్య 12:37, 3 ఏప్రిల్ 2007 (UTC)
మొదటి పేజీ గురించి.
మార్చువేమూరిగారు నా పేజీలో వ్రాసిన సూచన
- వేమూరి సూచన: "మొదటిపేజీలో వైద్యశాస్త్రము అని ఒక శీర్షిక సృష్టించి దానికింద ఆయుర్వేదం, ఎల్లోపతీ, హొమియోపతీ, యునానీ అని ఉపశీర్షికలు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. నా దగ్గర హొమియోపతీ మీద వ్యాసం ఒకతి ఉంది. అది అక్కడ వేద్దాం."
- వేమూరి గారు చెప్పింది బాగానే ఉంది. నా సూచన ఏమంటే - "శాస్త్రం" బదులు "సైన్స్" పెడదాం. (ఇంగ్లీషు అయితే నేమి?). అందులో "ఆరోగ్యం, వైద్యం" అనే ఉప భాగం పెడదాం. - మీకు సబబు అనిపిస్తే ఈ మార్పులు చేయగలరా? - నేను మొదటి పేజీలో ఎప్పుడూ పని చేయలేదు కనుక వెనుకాడుతున్నాను.
- మరో విషయం. కొన్ని వికీలలో లాగా తెలుగు మొదటి పేజీలో "అ-ఱ సూచిక జాబితా" ఇంకా prominent గా ఉండాలని నా అభిప్రాయం.
- --కాసుబాబు 07:44, 12 ఏప్రిల్ 2007 (UTC)
- వైద్యశాస్త్రము పెట్టడం మంచి ఆలోచన. శాస్త్రం మరియు సైన్స్ సమానార్ధాలు కావు. సైన్సంటే విజ్ఞాన శాస్త్రం. సైన్సు కంటే శాస్త్రం చాలా విస్తృతమైన పదం. నేను విభాగాన్ని సృష్టిస్తాను. మొదటి పేజీలో సునిసితమైనవేవీ లేవు మీరూ దిద్దవచ్చు --వైఙాసత్య 21:49, 13 ఏప్రిల్ 2007 (UTC)
- --కాసుబాబు 07:44, 12 ఏప్రిల్ 2007 (UTC)
బొర్రా గుహలు చర్చ
మార్చుబొర్రాగుహల పేజీలో బొర్రా కి గుహ కి మధ్య చోటు వదలితే మిగిలిన్ చోట్లు ఉన్న బొర్రా గుహల లంకె పనిచేస్తుంది. ఇది ఎలా చెయ్యటమో నాకు తెలియలేదు. - వేమూరి
- వేమూరి గారూ, మీరు ఇలా మార్చవచ్చు. [[
బొర్రా గుహలు
|
బొర్రాగుహలు
]] అని పెడితే ( బొర్రాగుహలు)అది బొర్రాగుహలు అని చూపించి బొర్రా గొహలకి తీసుకెళుతుంది. --పిఢరా 04:00, 14 ఏప్రిల్ 2007 (UTC)
దేశాల జాబితాల జాబితా
మార్చుఒక సారి ఇక్కడ నేను వ్రాసినది చూస్తారా? మీ సలహాలు కోరుతున్నాను. --కాసుబాబు 09:36, 16 ఏప్రిల్ 2007 (UTC)
కృతఙ్ఞతలు
మార్చువైజాసత్య గారు, నా నిర్వాహక హోదా ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. --నవీన్ 08:51, 23 ఏప్రిల్ 2007 (UTC)
Eukesh's admiship
మార్చుHi there! I'd like to tell you that Eukesh applied for adminship at English wiki, at en:Wikipedia:Requests_for_adminship/Eukesh but currently some users dispute his abilities as admin, saying they don't know him. He already proved his abilities in many South Asian wikis, he did good for the South Asian community and will further do good with the sysop access. So I was thinking to tell you if you would be interested in vouching for him there. Desiphral 21:57, 26 ఏప్రిల్ 2007 (UTC)
కృతజ్ఞతలు
మార్చుమీ ప్రోత్సాహానికి కృతజ్ఞ్టతలు. ఉడతా భక్తి నాకు తోచింది చేస్తున్నాను. మీరందరు చేస్తున్నది చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. భాష సజీవంగా ఉండడానికి ఇటువంటి క్రతువుల అవసరం చాలా ఉంది. 10 కోట్ల మంది మాట్లాడే భషలో సభ్యులు కనీసం 10 వేల మంది అయినా ఉండేలా చెయ్యగలగాలి.
నా ప్రయోగశాల
మార్చునాకు ఒక ప్రయోగశాల పేజి ని తయారు చేసుకొనే విధానాన్ని తెలుపారూ. వ్యాసాన్ని పూర్తిగా వ్రాసి ఆతరువాత వ్యాసానికి సంబందించిన పేజి అతికించదాము అను కొంటున్నాను.--చామర్తి 21:09, 11 మే 2007 (UTC)
హమ్మయ్య
మార్చుమధ్యాహ్నం నుండి బళ్ళారి రాఘవ బొమ్మ అమరికతో కుస్తీ పడుతున్నాను. మీరు సరిగా నేను అనుకొన్నదే చేశారు! --కాసుబాబు 18:27, 18 మే 2007 (UTC)
- ఇమేజ్ కిందనున్న ఇమేజ్ సైజ్ ను ఇవ్వకపోతే పనిచెయ్యట్లేదు. నేనూ ఇప్పుడే కనుకున్నాను --వైఙాసత్య 18:29, 18 మే 2007 (UTC)
అనిర్వచితం
మార్చుఏమండీ మీరు ఆస్ట్రేలియాలో ఉంటారు కాదా. సమయం ఎంత అయ్యింది. వికి కి మీ సేవలు అనిర్వచితం, --172.142.230.149 20:27, 19 మే 2007 (UTC)
- కృతజ్ఞునున్ని. నేను అమెరికాలో ఉంటాను ప్రసుతం ఇక్కడ మధ్యాహ్నం 3:29 అయ్యింది. --వైఙాసత్య 20:29, 19 మే 2007 (UTC)