స్వాగతం మార్చు

సాకి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!  

సాకి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. 11:34, 8 October 2020‎ K.Venkataramana    

వ్యాసం మార్చు

వ్యాసం ఎలా వ్రాయాలి???? సాకి (చర్చ) 16:24, 8 అక్టోబరు 2020 (UTC)Reply

సాకి గారు, వికీపీడియా సభ్యులైనందుకు సంతోషం. పై స్వాగత విభాగంలో లింకులను పరిశీలించండి. తొలిగా వున్న వ్యాసాలను మెరుగు పరచండి. త్వరలోనే మీరు కొత్త వ్యాసాలు చేయగల అనుభవాన్ని పొందుతారు. మీ వ్యక్తిగత సందేహాలకు ఈ పేజీ సరియైనది కావున, మీరు ==మూస వాడుక ఫలితాల పురోగతి 2020-07-16==

మూస వాడుక (రచ్చబండ, సముదాయపందిరిలో కనబడేటట్లు చేసిన తేది)ప్రారంభం : 2013-02-11

గడచిన కాలం: 7 సంవత్సరాలు పై బడి

సహాయం చేయబడిన పేజీల విశ్లేషణ మార్చు

వర్గం:సహాయం చేయబడిన పేజీలు సంఖ్య:286 అనగా నెలకు :286/84 =3.4

ns fulfilled help requests
వాడుకరి చర్చ: 131
చర్చ: 124
వికీపీడియా చర్చ: 10
మూస చర్చ: 9
వికీపీడియా: 7
వర్గం చర్చ: 2
దస్త్రంపై చర్చ: 1
మీడియావికీ చర్చ: 1
వేదిక చర్చ: 1

సంవత్సరానికి సగటున 19 మంది వాడుకరులు తమ చర్చాపేజీలలో సహాయాన్ని అభ్యర్ధించగా సహాయం పొందారు. మొదటి పేరుబరి లో సగటున సంవత్సరానికి 17 పేజీలలో సహయం కావాలి చర్చ కోరగా , సహాయం పొందారు.

సహాయం విఫలమైన పేజీల విశ్లేషణ మార్చు

వర్గం:సహాయం లభించని పేజీలు సంఖ్య:24 వివరాలు

ns COUNTA of page_title
చర్చ: 15
మూస చర్చ: 1
వాడుకరి చర్చ: 4
వికీపీడియా చర్చ: 4

సగటున మొదటి పేరు బరిలో సంవత్సరానికి 2 అభ్యర్ధనలు విఫలమైయ్యాయి.

గమనిక:ఒక పేజీలో ఒకటికి మించి సహాయం సంబంధించిన మూసలుండవచ్చు కావున పై గణాంకాలు కలిపి విశ్లేషించటం వీలుకాదు.--అర్జున (చర్చ) 07:35, 16 జూలై 2020 (UTC)Reply

సహాయం xxxx తో ప్రారంభమయ్యే మూసల మార్పు మార్చు

{{సహాయం కావాలి}} మూస తెవికీలో చర్చలలో ఎక్కువమంది స్పందించడానికి, తద్వారా చర్చలు మెరుగుగా జరగటానికి ఉద్దేశించబడింది. కొన్ని వాడుకలప్పుడు, తొలి వారం రోజులలో ఎ ఒక్కరూ స్పందించరు. దానికి వివిధ కారణాలుండవచ్చు. అప్పుడు {{సహాయం కావాలి-విఫలం}} తో మార్చటం జరుగుతుంది. ఆ తరువాత ఎవరైనా సహాయం లభించని చర్చలను చూసి స్పందించి, చర్చ కొనసాగి మరల ఆగిపోయినప్పుడు ( ఏకాభిప్రాయం రావలసిన అవసరంలేదు) {{సహాయం చేయబడింది}} తో మార్చటం మంచిది. అలా చేయటం వలన, ఇంకా స్పందనలు రాని అంశాల ప్రాధాన్యత పెరుగుతుంది. అర్జున (చర్చ) 22:27, 25 మార్చి 2021 (UTC)Reply

2021-12-31 నాటికి పురోగతి మార్చు

క్వారీ కెరీ 61393 ఆధారంగా విశ్లేషణ.

page_namespace number_of_pages
చర్చ: 46
వాడుకరి చర్చ: 20
వికీపీడియా చర్చ: 7
మూస చర్చ: 5
వికీపీడియా: 1
వర్గం చర్చ: 1

వ్యాస చర్చాపేజీలలో మూస వాడటం ఎక్కువవటం మంచి పరిణామం. --అర్జున (చర్చ) 11:52, 9 జనవరి 2022 (UTC)Reply

{{సహాయం కావాలి-విఫలం}} చేర్చిన పేజీలకు ఆరునెలలైనా స్పందనలేకపోతే, ఆ మూసను లింకుగా మార్చాను. మూసకు లింకుగల పేజీల ద్వారా వాటిని చూడవచ్చు. మూస సూచనలో తగిన సవరణ చేశాను. --అర్జున (చర్చ) 16:18, 9 జనవరి 2022 (UTC)Reply
ఎక్కువ వీక్షణలు గల వ్యాసాల నాణ్యతను పెంచటానికి వాటికి గతంలో కృషిచేసిన సభ్యుల పేర్లు పేర్కొంటూ {{సహాయం కావాలి}} అభ్యర్ధన చేసినా, వికీసముదాయం బలహీనంగా వుండడం, లేక ఇతర ప్రాజెక్టులు లేక పనులలో ఎవరికివారు పనిచేస్తుండటంతో స్పందన బలహీనంగా వుండడంతో ప్రయోగం విఫలమైంది. (ఉదాహరణ)--అర్జున (చర్చ) 01:43, 10 జనవరి 2022 (UTC) రాసిన పై వ్యాఖ్యను ఇక్కడకు మార్చాను. గమనించండి. --అర్జున (చర్చ) 04:59, 12 అక్టోబరు 2020 (UTC)Reply