స్వాగతం! మార్చు

Amarprasad.v గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.   త్రివిక్రమ్ 13:21, 6 నవంబర్ 2006 (UTC)

తెలుగులోనే రాయండి మార్చు

అమర్ ప్రసాద్ గారూ!


ఇది తెలుగు విజ్ఞానసర్వస్వం కాబట్టి వ్యాసం పేరు కూడా తెలుగులోనే ఉండాలి. ఇప్పటికే మహా భారతము వ్యాసమొకటి ఉంది. మీరు దానినే విస్తరించవచ్చు.

త్రివిక్రమ్ 13:55, 6 నవంబర్ 2006 (UTC)

మీ ఖాతా పేరు మారబోతోంది మార్చు

08:29, 20 మార్చి 2015 (UTC)