Anjanisri.pavan గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao(చర్చ) 17:23, 31 మార్చి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
అంతర్వికీ లింకులు ఇవ్వండి

ఏదైనా వ్యాసం వ్రాసినప్పుడు లేదా దిద్దుతున్నపుడు ఆ వ్యాసానికి అంతర్వికీ లింకులు ఇవ్వండి, ముఖ్యంగా ఆంగ్ల వికీ లింకులు. ఉదాహరణకు తెలుగు వ్యాసం తీసుకోండి. దానికి ఆంగ్ల వికీ వ్యాసం Telugu.

  1. ఆంగ్ల వికీవ్యాసం చూసినపుడు సంబంధిత తెలుగు వ్యాసం లింకు కనబడకపోతే సంబంధిత వికీడేటాలో వికీపీడియా వ్యాసాల విభాగంలో తెలుగు వికీ వ్యాసం వివరాలు చేర్చండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

vyasam raidam pi మార్చు

సహాయ అభ్యర్ధన మార్చు

{{సహాయం కావాలి}}

naku blog vysam ela rayalo telidam ledu vysam rayali ante emicheyali

పవన్ గారూ! బ్లాగు అనే వ్యాసం ఇప్పటికే ఉంది. చూడండి. దాన్ని మీరు ఇంకా అభివృద్ధి చేయవచ్చును. వ్యాసాలు వ్రాయడం చాలా సులభం. మీరు ఏవిషయం గురించి వ్రాయాలనుకొంటున్నారూ తెలుపండి.

తెలుగులో వ్రాయడానికి ఎడిట్ బాక్సు పై భాగంలో "తెలుగులో రాయడానికి టిక్కు పెట్టండి." అని ఒక చిన్న పెట్టె ఉంది. అందులో టిక్కు పెట్టండి. ఇంకేమైనా సందేహాలుంటే తప్పక అడగండి.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:30, 26 మే 2008 (UTC)Reply

క్రింద వ్రాసిన పెట్టెలో మీరు వ్రాయాలనుకొన్న వ్యాసం పేరు తెలుగులో వ్రాసి "వ్యాసాన్ని సృష్టించు" నొక్కండి.

క్రొత్త వ్యాసం మార్చు