Asrinuee108
Joined 25 నవంబరు 2019
స్వాగతం
మార్చుAsrinuee108 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
ఈ నాటి చిట్కా...
సినిమా వాల్పోస్టర్లు ఫొటోలు తీయండి
తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
మీరు ఆంధ్ర ప్రదేశ్లో ఎక్కడ ఉన్నా గాని ప్రతిరోజూ సినిమా పోస్టర్లు చూస్తూ ఉండే అవకాశం ఉంది. చూసి ఊరుకోవద్దు. వాటిని ఫొటోలు తీసి ఆయా సినిమాలకు సంబంధించిన వ్యాసాలలో ఉంచండి. అయితే ఆ బొమ్మ సారాంశంలో {{సినిమా పోస్టరు}} అనే ట్యాగ్ తో పాటు {{Non-free use rationale poster}} వాడడం మరచి పోవద్దు.
మీరు ఇంకాస్త సృజనాత్మకంగా ఫొటోలు తీయవచ్చును. - సినిమా థియేటర్లలో ఆ సినిమా చూడడానికి కట్టిన క్యూలు, హీరో కటౌట్లకు పాలాభిషేకాలు, సిటీ బస్సులపై వేసిన పోస్టర్లు - అబ్బో మొదలెడితే చాలా ఐడియాలు వస్తాయి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Nrgullapalli (చర్చ) 12:17, 25 నవంబర్ 2019 (UTC)