Avsrao
Joined 23 ఏప్రిల్ 2006
తాజా వ్యాఖ్య: కారుణ్య పేజీ టాపిక్‌లో 18 సంవత్సరాల క్రితం. రాసినది: Mpradeep
- వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- వికీపీడియా గురించి తెలుసుకునేందుకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- ప్రయోగశాలలో ప్రయోగాలు చెయ్యండి.
- వికీపీడియా కు సంబంధించిన సందేహాలుంటే సహాయ కేంద్రం లో అడగండి. మిగిలిన ప్రశ్నలకు రచ్చబండ లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
- వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి.
- నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 10:44, 23 ఏప్రిల్ 2006 (UTC)
కారుణ్య పేజీ
మార్చుమీరు "కారుణ్య ఎందుకు ఓడిపోయాడు" అనే ఒక చర్చను ప్రారంబిద్దామని అనుకున్నారు. కానీ వికీపిడియా చర్చావేదిక కాదు. ఇది కేవలం ఒక విజ్ఞాన సార్వస్వము మాత్రమే. దయచేసి ఈ తేడాను గమనించ గలరు. కాకపోతే మీరు ఇంకోలా ప్రత్నించవచ్చు. కారుణ్య ఎందుకు ఓడిపోయాడు అనే విషయం మీద ఒక వ్యాసాన్ని ప్రారంబించి అందులో దానికి సంబందించిన కారణాలు పేర్కొనండి. అదొక్కటే కాదు మీరు రాసిన దానిని తెలుగు లిపిలో రాయండి ఇంకా బాగుంటుంది. పై కారణాల వలన ఆ పేజీ తొలగిస్తున్నాను, మరోలా అనుకోవద్దు, ధన్యవాదాలు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 10:56, 23 ఏప్రిల్ 2006 (UTC)