Bollinamurali
Bollinamurali గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. చదువరి (చర్చ • రచనలు) 10:18, 14 నవంబర్ 2007 (UTC)
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
ప్రభాకరన్
మార్చుమురళీగారూ నమస్తే, ప్రభాకరన్ పూర్తిపేరు కొరకు [1] ఓ సారి చూడండి, అన్యధా భావింపకండి, మీ ప్రస్థానం కొనసాగించండి. :-) అహ్మద్ నిసార్ 18:10, 9 ఫిబ్రవరి 2009 (UTC)
- మురళిగారూ మీకోసం వేలుపిళ్ళై ప్రభాకరన్ పేజీని సృష్టించాను , దయచేసి సమాచారం ఈ పేజీలో వ్రాయగలరు. :-)అహ్మద్ నిసార్ 18:54, 9 ఫిబ్రవరి 2009 (UTC)
పేజీల తరలింపులు
మార్చుమురళి గారూ! పేజీల పేర్లు సాధారణంగా తెలుగులోనె ఉంటాయి. మీరు ఆంధ్ర ప్రదేశ్ ను ఆంధ్ర ప్రదేశ్ (Andhra pradesh) కు తరలించారు. మామూలుగా ఒక పేజీని మరింత అర్థ వంతమైన పేరుతో మార్చేందుకే తరలింపు వాడతారని గమనించగలరు. ఉదాహరణకు ఎవరైనా ఎన్టీఆర్ అనే పేరుతో వ్యాసం సృష్టిస్తే దాన్ని నందమూరి తారక రామారావు అనే పేరుకు తరలించవచ్చు. రవిచంద్ర(చర్చ) 11:50, 25 ఫిబ్రవరి 2009 (UTC)
మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం
మార్చు@Bollinamurali గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.
వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 05:59, 21 డిసెంబరు 2021 (UTC)