Chandrudu గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య (చర్చ, రచనలు)

పునః స్వాగతము

మార్చు

వికీపిడీయా కు పునః స్వాగతము. మీకేమైన సహాయం కావలంటె నా చర్చా పేజిలొ వ్రాయండి. మీ గ్రామము లేదా పట్టణం గురించి వివరముగా వ్రాయండి. బొమ్మలు ఉంటే చేర్చండి.--మాటలబాబు 02:09, 24 ఆగష్టు 2007 (UTC)