వాడుకరి చర్చ:చరణ్

(వాడుకరి చర్చ:Charanxp నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: Kajasudhakarababu

మిమ్మల్లిని వైజాసత్య గారు ఆహ్వనిస్తారు. అందుకు నేను ఆహ్వానించడంలేదు.

చరణ్ గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

కాసుబాబు 13:50, 20 మే 2007 (UTC)Reply

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాలు
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు

వికీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామాల గురించి సమాచారం పొందుపరచే ప్రయత్నం జరుగుతున్నది. వివరాలకు ఇక్కడ మరియు ఇక్కడ చూడండి. మీ వూరు గురించి, మీకు తెలిసిన వూళ్ళగురించి వికీలో వ్రాయండి. అలాగే ఇతర మిత్రులను కూడా ప్రోత్సహించండి --కాసుబాబు 13:50, 20 మే 2007 (UTC)Reply

గుడిమల్లం బొమ్మ మార్చు

దయచేసి మీరు అప్లోడ్ చేసిన బొమ్మ:Gudimallam.jpg - గుడిమల్లం బొమ్మకు మూలం మరియు కాపీహక్కుల వివరాలు తెలియజేయండి. మూలాలు ఉదహరించని, కాపీహక్కులు లేని బొమ్మలు తుడిచివేయబడతాయి --వైజాసత్య 18:14, 14 అక్టోబర్ 2007 (UTC)

bomma pai sahayam మార్చు

bomma pai copy rights ela jata parachali,edaina sahayam kosam sabyunni ela sampradimchali,naa e-mail: charanxp@yahoo.com. mimmalanu sapradimchadaniki mee e-mail ivva galara.......?

ఏదైనా సభ్యుని పేజీకి వెళ్ళినప్పుడు ఎడమ వైపున్న సెర్చ్ బాక్స్ క్రింది డబ్బాలో (పరికరాల పెట్ట్)లో సభ్యునికి ఈ-మైల్ పంపు అన్న దగ్గర క్లిక్ చేసి ఏ సభ్యునికైనా ఈ-మెయిల్ పంపే అవకాశముంది. మీకు మెయిల్ చేస్తాను --వైజాసత్య 06:51, 15 అక్టోబర్ 2007 (UTC)
కాపీహక్కుల వివరాలు, సోర్స్ నాకు తెలియజేసినా నేను చేర్చగలను --వైజాసత్య 06:59, 15 అక్టోబర్ 2007 (UTC)
Return to the user page of "చరణ్".