Dinnipati
Joined 5 నవంబరు 2006
- వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో రాయడానికి లేఖిని ఉపయోగించండి.
- సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- వికీపీడియా గురించి తెలుసుకునేందుకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- ప్రయోగశాలలో ప్రయోగాలు చెయ్యండి.
- వికీపీడియా కు సంబంధించిన సందేహాలుంటే సహాయ కేంద్రం లో అడగండి. మిగిలిన ప్రశ్న లకి రచ్చబండ లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
- వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి.
- నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య 03:49, 5 నవంబర్ 2006 (UTC)
బుర్ర గొక్కున్నా నాకు ఒ పట్టాన అర్దం కావడం లేదు.
మార్చుబుర్ర గొక్కున్నా నాకు ఒ పట్టాన అర్దం కావడం లేదు. (````)
- ఓ మిత్రమా ఏ అర్ధం కాలేదో ఇక్కడ రాయండి. --వైజాసత్య 06:27, 9 ఆగష్టు 2007 (UTC)
సత్య గారు signature problem
మార్చుసత్య గారు నమస్కారం
నా పేరు రావాడానికి మీరు నాలుగు టిల్టే వాడమన్నారు కాని నా కీ బోర్డ్ లొ అవి రావడం లేదు ఎలా చేయాలొ చెప్పగలరాండి?
- ఇక్కడ తెలుగులో రాసే సౌకర్యార్ధం ఆటోమేటిగ్గా ఇంగ్లీషులో రాస్తే తెలుగులో వచ్చేట్టు ఒక స్క్రిప్టు చేశారు. అందులో ~ (టిల్డా) కు ప్రత్యేక అర్ధం ఉండటం వలన తెలుగు మోడ్ (అంటే ఈ ఎడిట్ బాక్స్ పై ఒక చిన్న చెక్ బాక్స్ ఉంది చూశారూ ..అందులో టిక్కు పెట్టి ఉంటే తెలుగు మోడ్ లో ఉన్నట్టు ) ఉంటే ఇది పనిచెయ్యదు. తెలుగు మోడ్ తీసేసి ప్రయత్నించండి. అంతకంటే సులువుగా ఈ ఎడిట్ బాక్స్ పైనే కొన్ని ఐకాన్స్ ఉన్నాయి కదా అందులో ఎడమవైపు నుండి పదవది నొక్కితే సంతకం వస్తుంది. ఇంకా సమస్యలుంటే తప్పకుండా మరలా రాయండి --వైజాసత్య 06:42, 9 ఆగష్టు 2007 (UTC)
అలాగే ప్రయత్నిస్తున్నాను.. --bujji 07:16, 9 ఆగష్టు 2007 (UTC)