Ganesh pranav
Joined 28 సెప్టెంబరు 2006
తాజా వ్యాఖ్య: 'పుష్ప విలాపం' గురించి టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు
- వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- వికీపీడియా గురించి తెలుసుకునేందుకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- ప్రయోగశాలలో ప్రయోగాలు చెయ్యండి.
- వికీపీడియా కు సంబంధించిన సందేహాలుంటే సహాయ కేంద్రం లో అడగండి. మిగిలిన ప్రశ్న లకి రచ్చబండ లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
- వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి.
- నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య (చర్చ, రచనలు)
'పుష్ప విలాపం' గురించి
మార్చుగణేష్ గారూ! తెలుగు సాహిత్యం గురించిన వ్యాసాలు వ్రాయాలని ముందుకు వచ్చినందుకు అభినందనలు. పుష్ప విలాపం వ్యాసం చర్చా పేజీలో ఒక వ్యాఖ్య వ్రాశాను. గమనించగలరు. కావ్యాల పూర్తి పాఠం తెలుగు వికీ వ్యాసాలలో వ్రాయడం సబబు కాదు. ఆ కావ్యాల "గురించిన" వ్యాసాలు, కొద్దిఇ ఉదాహరణలు మాత్రం వ్రాయదగును. మీ శ్రమ వృధాకాకుండా వుండడానికి ఈ సూచన చేస్తున్నాను. --కాసుబాబు 09:34, 23 ఫిబ్రవరి 2008 (UTC)