Getramkumar గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 08:58, 20 ఏప్రిల్ 2006 (UTC)Reply

తెలుగులో రాయడము

మార్చు

లేఖిని (http://lekhini.org/) ఉపయోగించి ఎంచక్కా తెలుగులోనే రచనలు చెయ్యొచ్చు. అది చాల సులువు కూడా!! --వైఙాసత్య 13:52, 20 ఏప్రిల్ 2006 (UTC)Reply