స్వాగతం

మార్చు
Gskd గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Gskd గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో మీకు సహాయమేమైనా అవసరమైతే, సంకోచించకుండా నా చర్చ పేజీలో అడగండి (నాకూ ఒక చర్చ పేజీ ఉంది మరి). నాకు వీలైనంతలో సాయం చేస్తాను.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     శ్రీరామమూర్తి (చర్చ) 13:55, 21 మార్చి 2020 (UTC)Reply

వాడుకరి:Gskd సత్వర తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

ఇది మీరు సృష్టించిన మొట్టమొదటి వ్యాసమైతే, మీరు తొలి వ్యాసాన్ని సృష్టించేందుకు మార్గదర్శినిని చదవాలని కోరుతున్నాను.

కొత్త వాసాలను సృష్టించేందుకు ఉపయోగపడే మార్గ సూచీని వాడండి.

వాడుకరి:Gskd పేజీని సత్వరమే తొలగించాలని ఆ పేజీలో ఒక ట్యాగు పెట్టాను. సత్వర తొలగింపు కారణాల్లో A7 విభాగం కింద ఈ ప్రతిపాదన చేసాను. ఎందుకంటే ఓ వ్యక్తి / సంస్థ / (క్లబ్బు, కంపెనీ వంటివి), వెబ్ కంటెంటు, ఈవెంటు వంటి అంశానికి సంబంధించిన ఈ పేజీలో వ్యాస విషయానికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో వివరించలేదు: అంటే ఈ విషయానికి విజ్ఞాన సర్వస్వంలో వ్యాసం ఎందుకు ఉండాలి అని. అలాంటి వ్యాసాలను సత్వర తొలగింపు పద్ధతిలో ఎప్పుడైనా తొలగించవచ్చు. విషయ ప్రాముఖ్యత గురించి చదవండి.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు. DesiBoy101 (చర్చ) 03:54, 20 ఏప్రిల్ 2023 (UTC)Reply

Contested deletion

మార్చు

వాడుకరి:Gskd సత్వర తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

ఇది మీరు సృష్టించిన మొట్టమొదటి వ్యాసమైతే, మీరు తొలి వ్యాసాన్ని సృష్టించేందుకు మార్గదర్శినిని చదవాలని కోరుతున్నాను.

కొత్త వాసాలను సృష్టించేందుకు ఉపయోగపడే మార్గ సూచీని వాడండి.

వాడుకరి:Gskd పేజీని సత్వరమే తొలగించాలని ఆ పేజీలో ఒక ట్యాగు పెట్టాను. సత్వర తొలగింపు కారణాల్లో A7 విభాగం కింద ఈ ప్రతిపాదన చేసాను. ఎందుకంటే ఓ వ్యక్తి / సంస్థ / (క్లబ్బు, కంపెనీ వంటివి), వెబ్ కంటెంటు, ఈవెంటు వంటి అంశానికి సంబంధించిన ఈ పేజీలో వ్యాస విషయానికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో వివరించలేదు: అంటే ఈ విషయానికి విజ్ఞాన సర్వస్వంలో వ్యాసం ఎందుకు ఉండాలి అని. అలాంటి వ్యాసాలను సత్వర తొలగింపు పద్ధతిలో ఎప్పుడైనా తొలగించవచ్చు. విషయ ప్రాముఖ్యత గురించి చదవండి.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు. Gskdsi (చర్చ) 05:42, 20 ఏప్రిల్ 2023 (UTC)Reply