స్వాగతంసవరించు

Hari ah.arts గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Hari ah.arts గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
ఉచిత బొమ్మలు వెతకడం

ఒక మంచి ఫొటో, బొమ్మ, మ్యాపు లేదా గ్రాఫు ఏ వ్యాసానికైనా నిండుదనాన్ని ఇస్తుంది. అయితే ఉచిత లైసెన్సులు ఉన్న బొమ్మలు మాత్రమే వికీపీడియాలో ప్రోత్సాహింపబడుతాయి. Google public domain image search అనే లింకు ద్వారా వెతికితే మీకు చాలా పబ్లిక్ డొమెయిన్ బొమ్మలు కనిపిస్తాయి.


వాటిని కాపీ చేసి అప్‌లోడ్ చేసే ముందు ఆ సైటు పేరు, చిత్రకారుని పేరు తప్పక సేకరించండి. ఆ వివరాలు వికీపీడియాలో ఇవ్వవలసి ఉంటుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     శ్రీరామమూర్తి (చర్చ) 06:37, 6 నవంబర్ 2019 (UTC)