నమస్కారము! Hcnalli గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతము!

ఆ తరువాత కూడా మీకు ప్రశ్నలు ఉంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. --వైఙాసత్య 13:34, 30 నవంబర్ 2005 (UTC)

Ailment గురించి మార్చు

మీరు రాయదలచినదేమిటనేది స్పష్టంగా తెలియలేదు. ఒకవేళ అర్థం రాయదలిస్తే, నిఘంటువులో రాయండి. ఈ వ్యాసానికి, ఈ పేజీ సరైన చోటు కాదనుకుంటాను! (నలత, అస్వస్థత, సుస్తీ - వీటిని కూడా పరిశీలించండి !)__చదువరి 11:48, 30 నవంబర్ 2005 (UTC)