వాడుకరి చర్చ:JVRKPRASAD/పాత చర్చ 3

తాజా వ్యాఖ్య: నిర్వాహక సూచనలు టాపిక్‌లో 12 సంవత్సరాల క్రితం. రాసినది: JVRKPRASAD

జిల్లా ప్రాజక్టు

మార్చు

జిల్లా ప్రాజెక్టు లో బాధ్యత తీసుకున్నందులకు ధన్యవాదాలు. --అర్జున 05:28, 9 జనవరి 2012 (UTC)Reply

విజయవాడలో రహ్మనుద్దీన్

మార్చు

రహ్మనుద్దీన్ మీతో కలసి మట్లాడటానికి ప్రయత్నించుచున్నారు. మీ ఫోన్ నెంబరు వివరాలు నాకు కాని రహ్మనుకు కాని మెయిల్ ద్వారా త్వరలో తెల్పండి. మీకు ఇప్పటికే మెయిల్ పంపాడట. --అర్జున 16:11, 10 జనవరి 2012 (UTC)Reply

అర్జున గారు, మాట్లాడాను.జె.వి.ఆర్.కె.ప్రసాద్ 13:13, 11 జనవరి 2012 (UTC)Reply
ధన్యవాదాలు. విజయవాడలో ఒక క్రియాశీలక జట్టు ఏర్పడటానికి మీరు వీలైనంత సహాయం చేయండి. --అర్జున 03:15, 12 జనవరి 2012 (UTC)Reply

బొమ్మ

మార్చు

బొమ్మలను సరిచేసినందుకు ధన్యవాదాలు.Rajasekhar1961 11:44, 16 ఫిబ్రవరి 2012 (UTC)Reply

ఇప్పుడే వచ్చి చూశాను. విషయము చిన్నదేనండీ ! వ్యాసములో ఉన్న ఏకవచన ప్రయోగములు మార్చాను.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:47, 16 ఫిబ్రవరి 2012 (UTC)Reply

ప్రసాదుగారూ ! ఐ డి తో మాత్రమే వ్రాసేవారికి చర్చా పేజీలో ఖాతా అనే మూసను ఉంచాలి. సభ్యనామంతో ఖాతా తెరుచుకున్న తరువాత స్వాగతం అన్న మూసను ఉంచాలి. గమనించగలరు t.sujatha 15:18, 26 మార్చి 2012 (UTC)

నిర్వాహక సూచనలు

మార్చు

ప్రసాద్ గారు, IP నంబర్లకు ఎకౌంటు తీసుకోమని సూచనలు ఇస్తున్నారు. ఫలితం ఎంతవరకు వుంది? బాట్ ఎకౌంటులకు కూడా స్వాగతిస్తున్నట్లున్నారు. వాటికి అవసరం లేదు. దానికంటె పనిచేస్తున్న వారికి గుర్తింపులు ప్రోత్సాహకరంగా వుండగలవు. అలాగే మొదటిపేజీ నిర్వాహకత్వంలో ఉదా: ఈ వారం బొమ్మ లాంటివాటిగురించి ఆలోచించండి. మరియు సమిష్టిప్రాజెక్టలపై కూడా----అర్జున (చర్చ) 13:38, 7 ఏప్రిల్ 2012 (UTC)Reply

ఫలితం తెలుసుకోవడము తెలియదండీ ! బాట్ గురించి మీరు ఇచ్చిన సూచన గ్రహించాను. ప్రోత్సాహకరం గురించి నేను కూడా అదే అనుకుఆంటున్నాను. మిగతా వాటి గురించి కూడా తప్పకుండా సమయాన్ని బట్టి ఆలోచించగలను.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 17:07, 7 ఏప్రిల్ 2012 (UTC)Reply

 
నమస్కారం JVRKPRASAD గారూ. మీకు Arjunaraoc గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
 {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

సమావేశం

మార్చు

కొన్ని సాంకేతిక కారణాల మూలంగా నేటి సమావేశంలో వీడియాను ఉపయోగించలేకపోయాము. క్షమించండి. రేపు మధ్యాహ్నం వీడియో సమావేశం జరుపడానికి మీకు అవకాశం ఉంటుందా.Rajasekhar1961 (చర్చ) 15:19, 19 ఆగష్టు 2012 (UTC)

ఫర్వాలేదండీ! సమయము తదుపరి తెలియజేయండి. నాకు విద్యుత్ కోతలు అధికముగా ఉంటున్నాయి. సమావేశ సమయములో నెట్ ఉంటే తప్పకుండా వస్తాను, మీ అందరితో ముచ్చటిస్తాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:45, 19 ఆగష్టు 2012 (UTC)

నేను ఎలాంటి వ్యాసాలు రాయాలో సలహా ఇవ్వగలరు--Donaldduck100 (చర్చ) 13:34, 10 అక్టోబర్ 2012 (UTC)

మీరు వికీపీడియా ఎడమ ప్రక్కన ఉన్న మొదటి పేజీ నుండి చూడటము మొదలు పెట్టండి. మీకు దాదాపుగా ఒక అవగాహనకు రాగలరు. మీ అబిరుచులు తెలుపగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 13:22, 11 అక్టోబర్ 2012 (UTC)

సుచనలకు ధన్యవాదాలు...

మార్చు

పెద్దలకు నమస్కారాలు , మీ సుచనలకు ధన్యవాదాలు...... వికిపిడియా ద్వారా మన తెలుగు భాషను పరిరక్షిణ్ చే అవకాసం రవదం ఏంతో అనందాన్ని , భాద్యతి గుర్తికి తెస్తునాఈ ..తద్ ద్వారా చరిత్రని భద్ర పరిచెయ్ వారు అవుతామని సంతోషం వ్యతంచేస్తునాను

Jogi jeevan గారు, మీకు ధన్యవాదములు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:48, 17 అక్టోబర్ 2012 (UTC)

ముద్రరాక్షసాలు

మార్చు

వీవెన్ గారు, నాకు అ, మ, ర అక్షరములతో కలిపిన పదములు ముద్రితమునకు సరిగా రావడము లెదు. ఉదా: ఆంరేడితము, (AmrEDitamu), ంరాను (mraanu). మరికొన్ని అక్షరములతో కూడా పదములు ఇబ్బంది ఉన్నట్లు ఉన్నది. మీకు తెలియజేయ వచ్చునా ? తెలుపగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 18:16, 27 నవంబర్ 2012 (UTC)

m మరియు r ల మధ్యన & ఉపయోగించండి చాలు. ఉదా:కు ఆమ్రేడితము (Am&rEDitamu), మ్రాను (m&rAnu) సి. చంద్ర కాంత రావు- చర్చ 18:50, 27 నవంబర్ 2012 (UTC)
ధన్యవాదములు రావు గారు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:43, 28 నవంబర్ 2012 (UTC)

కుసుమ్‍ నూనె

మార్చు

ప్రసాదు గారు,కుసుమ నూనె మరియు కుసుమ్ నూనె రెండు వేరు.కుసుమ అనేది పొద వంటిమొక్క మరియు ఏకవార్షిక వ్యవసాయ పంట,తెలుగు పదం.కుసుమ్‍ అనేది చెట్టు.ఇదితెలుగు పదంకాదు,హింది..దీనికి సరియైన తెలుగు పదం లేదు.ఆయిల్ మార్కెట్టులో కుసుమ్‍ నూనె లేదా మకస్సర్‍నూనె అనేపిలుస్తారు.పాలగిరి (చర్చ) 06:54, 22 డిసెంబర్ 2012 (UTC)

Return to the user page of "JVRKPRASAD/పాత చర్చ 3".