స్వాగతం

మార్చు
Joachim Weiß గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Joachim Weiß గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
 
దిద్దుబాట్ల సంఖ్య ఎంత ముఖ్యం?

దిద్దుబాట్ల సంఖ్యను లెక్కవేసుకొనే జాడ్యాన్ని తమాషాగా ఆంగ్ల వికీలో Editcountitis అన్నారు. దీనివల్ల ఒకరు చేసిన దిద్దుబాట్లలోని నాణ్యత తెలియదు. లాగిన్ చేయకుండా చేసిన దిద్దుబాట్ల విలువ తెలియదు. "దిద్దుబాట్ల సంఖ్య" అనేది కేవలం ఒక గణాంకంగానే చూడండి.

ఆంగ్ల వికీలో en:Wikipedia:Editcountitis అనే వ్యాసం చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Nrgullapalli (చర్చ) 23:43, 31 జనవరి 2020 (UTC)Reply

Hello Nrgullapalli, Thank you for welcoming me so warmly! Unfortunately, I can't read your language, I'm sorry. I'm justing getting by with google translate :) Have a nice weekend! --Joachim Weiß (చర్చ) 10:34, 1 ఫిబ్రవరి 2020 (UTC)Reply